Telangana BC Circle Free Training and Scholarships

TSPSC Group 1

Telangana BC welfare Minister has announced good news for the aspirants preparing for TSPSC and various other state govt exams.

Telangana state govt to conduct online exam on 16th April 2022 and also for the merit candidates govt to provide scholarships for Group 1, Group 2 and SI aspirants.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు.

Eligibility:

వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉన్నవారు ఏప్రిల్ 6 నుంచి ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ నెల 16న 11:00 AM నుంచి 12:30 PM వరకు ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించి ఈ నెల  21 నుంచి 1,25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Scholarship Benefits

గ్రూప్‌-1, గ్రూప్‌-2 రాసే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్‌ ప్రకటించారు. గ్రూప్‌-1 అభ్యర్థులకు 6నెలల పాటు నెలకు రూ.5వేలు, గ్రూప్‌-2 అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2వేలు, ఎస్‌ఐ అభ్యర్థులకు నెలకు రూ.2వేల స్టైఫండ్‌ ఇచ్చేందుకు నిర్ణయించామని గంగుల కమలాకర్‌ ప్రకటించారు.

Application link :

Candidates can route to registration portal via below link

Registration Process Demo : Complete registration process is explained in below video. Please follow the step by step process to register online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page