ఎడారి దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్ 2022 ఆరంభమైంది.- భారత కాలం మన ప్రకారం నరవంబర్ 20 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అరబ్ దేశమైన ఖతార్ వేదికగా వరల్డ్ కప్ 2022 అటహాసంగా ప్రారంభమైంది. ఖతర్ వేధికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. తొలిమ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ పోటీ పడనుంది. ఇప్పటిదాకా ఎన్నడూ ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధించని ఖతార్, ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వడమేకాకుండా, ఇందులో ఆడే అవకాశం కూడా దక్కించుకుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తరువాత మరో పెద్ద క్రీడా సంబరానికి ఖతార్ ఆతిద్యమివ్వడం మనం చూడవచ్చు.
FIFA WORLD CUP 2022 FULL SCHEDULE IN TELUGU
ఈ ప్రపంచ కప్ లో తలపడునున్న దేశాల వివరాలు.
Group A: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
Group B: ఇంగ్లాండ్, ఇరాన్, అమెరికా, వేల్స్
Group C: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్
Group D: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా
Group E: జర్మనీ, స్పెయిన్, కోస్టారికా, జపాన్
Group F: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మెరాకో
Group G: బ్రెజిల్, స్పెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్‌గ్రూప్ హెచ్: పోర్చుగల్, ఉరుగ్వే, ఘనా, దక్షిన కొరియా
Complete Schedule
1. నవంబర్ 20న ఖతర్ Vs ఈక్వెడార్ రాత్రి 9 గంటల 30 నిముషాల నుంచి
2. నవంబర్ 21న ఇంగ్లాండ్ Vs ఇరాన్
3. నవంబర్ 21న నెదర్లాండ్స్ Vs సెనెగల్
4. నవంబర్ 21న వేల్స్ Vs అమెరికా
5. నవంబర్ 22న అర్జెంటీనా Vs సౌదీ అరేబియా
6. నవంబర్ 22న డెన్మార్స్ Vs ట్యునీషియా
7. నవంబర్ 22న మెక్సికో Vs పోలాండ్
8. నవంబర్ 22న ఫ్రాన్స్ Vs ఆస్ట్రేలియా
9. నవంబర్ 23న క్రొయేషియా Vs మొరాకో
10. నవంబర్ 23న జర్మనీ Vs జపాన్
11. నవంబర్ 23న స్పెయిన్ Vs కోస్టారికా
12. నవంబర్ 23న బెల్జియం Vs కెనడా
13. నవంబర్ 24న స్విడ్జర్లాండ్ Vs కామెరూన్
14. నవంబర్ 24న ఉరుగ్వే Vs దక్షిణ కొరియా
15. నవంబర్ 24న పోర్చుగల్ Vs ఘనా
16. నవంబర్ 24న బ్రెజిల్ Vs సెర్బియా
17. నవంబర్ 25న ఇరాన్ Vs వేల్స్
18. నవంబర్ 25న ఖతర్ Vs సెనెగల్
19. నవంబర్ 25న నెదర్లాండ్స్ Vs ఈక్వెడార్
20. నవంబర్ 25న ఇంగ్లాండ్ Vs అమెరికా
21. నవంబర్ 26న ఆస్ట్రేలియా Vs ట్యునీషియా
22. నవంబర్ 26న పోలాండ్ Vs సౌదీ అరేబియా
23. నవంబర్ 26న ఫ్రాన్స్ Vs డెన్మార్క్
24. నవంబర్ 26న అర్జెంటీనా Vs మెక్సికో
25. నవంబర్ 27న జపాన్ Vs కోస్టారికా
26. నవంబర్ 27న బెల్జియం Vs మొరాకో
27. నవంబర్ 27న క్రొయేషియా Vs కెనడా
28. నవంబర్ 27న జర్మనీ Vs స్పెయిన్
29. నవంబర్ 28న కామెరూన్ Vs సెర్బియా
30. నవంబర్ 28న దక్షిణ కొరియా Vs ఘనా
31. నవంబర్ 28న బ్రెజిల్ Vs స్విడ్జర్లాండ్
32. నవంబర్ 28న పోర్చుగల్ Vs ఉరుగ్వే
33. నవంబర్ 29న ఈక్వెడార్ Vs సెనెగల్
34. నవంబర్ 29న నెదర్లాండ్స్ Vs ఖతర్
35. నవంబర్ 29న ఇరాన్ Vs అమెరికా
36. నవంబర్ 29న ఇంగ్లాండ్ Vs వేల్స్
37. నవంబర్ 30న డిన్మార్క్ Vs ఆస్ట్రేలియా
38. నవంబర్ 30న ఫ్రాన్స్ Vs ట్యునీషియా
39. నవంబర్ 30న అర్జెంటీనా Vs పోలాండ్
40. నవంబర్ 30న మెక్సికో Vs సౌదీ అరేబియా
41. డిసెంబర్ 1న కెనడా Vs మొరాకో
42. డిసెంబర్ 1న బెల్జియం Vs క్రొయేషియా
43. డిసెంబర్ 1న జర్మనీ Vs కోస్టారికా
44. డిసెంబర్ 1న స్పెయిన్ Vs జపాన్
45. డిసెంబర్ 2న ఘనా Vs ఉరుగ్వే
46. డిసెంబర్ 2న పోర్చుగల్ Vs దక్షిణ కొరియా
47. డిసెంబర్ 2న బ్రెజిల్ Vs కామెరూన్
48. డిసెంబర్ 2న సెర్బియా Vs స్విడ్జర్లాండ్
ఫ్రీక్వార్టర్ ఫైనల్స్
49. డిసెంబర్ 3న గ్రూప్ ఎ Vs గ్రూప్ బి
50. డిసెంబర్ 3న గ్రూప్ సి Vs గ్రూప్ డి
51. డిసెంబర్ 4న గ్రూప్ డి Vs గ్రూప్ సి
52. డిసెంబర్ 4న గ్రూప్ బి Vs గ్రూప్ ఎ
53. డిసెంబర్ 5న గ్రూప్ బి Vs గ్రూప్ ఎఫ్
54. డిసెంబర్ 5న గ్రూప్ బి Vs గ్రూప్ హెచ్
55. డిసెంబర్ 6న గ్రూప్ ఎఫ్ Vs గ్రూప్ బి
56. డిసెంబర్ 6న గ్రూప్ హెచ్ Vs గ్రూప్ జి
క్వార్టర్ ఫైనల్స్
57. డిసెంబర్ 9న 53 విజేత Vs 54 విజేత
58. డిసెంబర్ 9న 49 విజేత Vs 50 విజేత
59. డిసెంబర్ 10న 55 విజేత Vs 56 విజేత
60. డిసెంబర్ 10న 52 విజేత Vs 51 విజేత
సెమీఫైనల్స్
61. డిసెంబర్ 13న 57 విజేత Vs 58 విజేత
62. డిసెంబర్ 14న 59 విజేత Vs 60 విజేత
ప్లే ఆఫ్63. డిసెంబర్ 17న 61 విజేత Vs 62 విజేత
ఫైనల్స్
64. డిసెంబర్ 18న 61 విజేత Vs 62 విజేత
Leave a Reply