- అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీరుల నియామకాలు 2023-24కు సంబంధించి భారత సైన్యం సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. గతేడాది ప్రారంభమైన ఈ పథకం ద్వారా సైన్యంలో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.
వివరాలు…
అగ్నివీరుల నియామకాలు 2023-24 మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ:
- ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భారత సైన్యం కీలక మార్పు చేసింది.
- అగ్నివీర్ ఎంపికలో మొత్తంగా మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో కేటాయించిన సెంటర్లలో అభ్యర్థులందరికీ ఆన్లైన్లో కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- రెండో దశలో శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. మూడో దశలో వైద్య పరీక్షలు ఉంటుంది. సీఈఈ నిర్వహణ వల్ల రిక్రూట్మెంట్లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలు పడనుంది.
- స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి వీలుపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
- దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్లో తొలి విడత సీఈఈ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- 2023-24 రిక్రూట్మెంట్లో ఆర్మీలో చేరబోయే 40 వేల మందికి ఈ ప్రక్రియ వర్తించనుంది.
గమనిక: దరఖాస్తు తేదీలు, అర్హత, నియామక ప్రక్రియ తదితరాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి
Leave a Reply