ఏపీ లో టెన్త్ ఫలితాలు వాయిదా – Tenth 2022 Results Postponed

ap

Government has postponed the scheduled tenth class results for the year 2022. As per the schedule these were planned to release on 4th of June but due to some unforeseen technical issues these results are now postponed to 6th June 2022

ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్‌ 6న)నాటికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

షెడ్యూల్‌ ప్రకారం, విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page