టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య లిప్ లాక్ కిస్ కి ఒక క్రేజీ ఉంది . ఆ తరువాత అంతటి క్రేజ్ లిప్ లాక్ కిస్ విజయ్ దేవరకొండ ,రష్మిక మందాన ల లిప్ లాక్ కిస్. ఆ తర్వాత ఇటీవల కాలంలో అంత క్రేజ్ వచ్చిన లిప్ లాక్ కిస్ ల సీన్స్ ఈమధ్య ఎటువంటి మూవీలలో చూడలేదు. ఇప్పుడు తాజాగా మరొక లిప్ లాక్ కిస్ గురించి ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది ఆ లిప్ లాక్ సీన్ మరెవరి మధ్య కాదు మన నేషనల్ క్రష్ అయినా రష్మిక మందన రన్బీర్ కపూర్ ల మధ్య లిప్ లాక్ కిస్ తాజాగా తెరపైకి వచ్చింది.


అయితే విజయ్ దేవరకొండ రష్మి గా మందన్న లిప్ లాక్ కిస్కి ఓ క్రేజీ ఉంది టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత డిజైన్ మూవీ గా వచ్చిన గీతా గోవిందం లో ఇంకో మెట్టు పైకి తీసుకొని వచ్చింది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ షాలిని పాండేల ముద్దులు చూసి కామంతో రగిలిపోయిన యూత్ ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ గీతాగోవిందం సినిమాలో రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ఉన్న యాక్సిడెంట్ కిస్ కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళని, ఎంతగానో ఆకట్టుకుంది… అయితే ఇప్పుడు సరికొత్త తరహాలో “యానిమల్” మూవీ లో రష్మిక, రన్బీర్ ఫ్యామిలీ ముందు ముద్దు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది….


ప్రస్తుతం యానిమల్ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్ లో రష్మిక, రన్బీర్ లిప్ లాక్ కిస్ లతో రెచ్చి పోతున్నారు… సిగ్గుండాలి కొంచెం అయిన అని అంటుంటే!!! మరో వైపు రష్మిక, రన్బీర్ ఫ్యామిలీ చూస్తుండగానే ముద్దు పెట్టుకోవడం, జెట్ లో ముద్దు సన్నివేశాలు ఎంతో రొమ్యాంటిక్ ను తలపిస్తుంది… ఇక ఇప్పుడు ఇదే సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది… దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు!!! మరీ ఇంత అవసరమా , చాలా ఓవర్ గా ఉంది అని, సిగ్గు ఉండాలి కొంచెం అయిన అని, ఫ్యామిలీ ముందు ఎలాంటివి చేయడం సరికాదని దీంతో యూత్ బాగా చెడి పోతుందని వాపోతున్నారు…
Leave a Reply