“సింగం ఎగైన్” లేడీ సింగం అవతారమెత్తిన దీపికా పదుకొణే!! ఫస్ట్ లుక్…. రోహిత్ శెట్టి!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక “పదుకొణే” , స్టార్ డైరెక్టర్ “రోహిత్ శెట్టి” పోలీస్ సిరీస్ లోకి ఎంటర్ అయ్యింది…. తాజాగా “సింగం ఎగైన్” మూవీ నుంచి దీపికా పదుకొనే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్…. ఈ పోస్టర్లో దీపిక లుక్ సూపర్ గా ఉంది…

బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి అయిన దీపికా పదుకొనే సినిమాలతో జోరు చూపిస్తోంది…. ఇటీవల “పఠాన్” మూవీతో వేలకోట్లు కొల్లగొట్టిన క్లబ్లో చేరిపోయింది… అలాగే “జవాన్” చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది… ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ “రోహిత్ శెట్టి” కాప్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది… ఈ హార్ట్ బ్యూటీ “రోహిత్ శెట్టి” దర్శకత్వంలో లేటెస్ట్ మాస్ ,యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “సింగం ఎగైన్” మూవీ నందు దీపికా పదుకొనే నటిస్తున్నట్లు ధృవీకరిస్తూ దీపికా పదుకొనే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్!!!…

స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి మొట్టమొదటిసారిగా కాప్ సిరీస్ లోకి ఫిమేల్ తో సినిమా చేస్తున్నాడు… “సింగం అగైన్” గా వస్తున్న సినిమాలో దీపికా పదుకొనే మెయిన్ లీడ్రోల్ చేయనుంది… ఇందులో దీపికా పదుకొణేలుక్ అదిరిపోయింది… పోలీస్ యూనిఫాంలో!!! “విల్లన్లను మడతపెట్టి వారిపై కూర్చొని దీపిక” ఇచ్చిన ఫోజ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది…. తన నవ్వుతో విలన్ లో గుండెలు బద్దలయ్యేలా కిల్లింగ్ స్మైల్ తో దీపిక లుక్ మెస్మరైజింగ్ చేస్తోంది…. ఈ పోస్టర్లో విలన్ నోట్లో గన్నుపెట్టి, తన తలకు గన్ను పెట్టుకొని పోలీస్ డెవిల్ల దీపిక స్మైల్ ప్రస్తుతం బీట్ డౌన్ ను షేర్ చేస్తోంది…. మహిళ సీత రూపంలోనే కాదు దుర్గా అవతారం కూడా ఎత్తుతుంది… మా కాపు యూనివర్స్ లోకి అడుగుపెట్టిన అతి క్రూరమైన భయంకరమైన పోలీస్ ఆఫీసర్ శక్తి!!!! శక్తిని చూడండి నా లేడీ సింగం “దీపిక పదుకొణే” అని రాసుకొచ్చాడు….

అయితే ‘రోహిత్ శెట్టి “కాప్ యూనివర్స్ లో ఇదివరకు అజయ్ దేవగన్ సింగం, రణవీర్ సింగ్ సింబ , అక్షయ్ కుమార్ సూర్య వంశీ తో సినిమాలు తెరకెక్కించి ఎంతో ప్రేక్షకు ఆదరణను పొందాడు…. ఇప్పుడు ఫస్ట్ టైం మహిళా ప్రాధాన్యత చిత్రంగా “సింగం ఎగైన్” సినిమాను తిరగ రాస్తున్నాడు… రోహిత్ శెట్టి ఫస్ట్ లుక్ తోనే దీపిక క్యారెక్టర్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి… అలాగే!!! దీపిక ఫ్యాన్స్ ఇప్పటినుంచి ఎన్నో అంచనాలు వేసుకుంటున్నారు….

ఈ ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉందంటే పోలీస్ గెటప్ లో చాలా పవర్ ఫుల్ గా దీపికా పదుకొణే ఉందని, తను పోలీస్ గెటప్ లో ఫర్ఫెక్ట్ గా సరిపోయింది అని దీపికా పదుకొనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు…. ఇక సినిమాలో దీపిక పదుకొణే క్యారెక్టర్ ను ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నిటిజన్స్… ప్రస్తుతం దీపికా కు సంబంధించిన ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి… దీంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటున్నాయి… మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకోనుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page