మల్లీ ‘అమలాపాల్ ‘అందాల ఆరబోత… ప్రకృతి ఒడిలో పరవశం !!! వైరల్ అవుతున్న ఫొటోస్.

సినిమాలతో పాటు,సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు… తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు, తన లేటెస్ట్ ఫోటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది…

కోలీవుడ్ లో అరంగేట్రం చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న “అమలాపాల్”….. ఆ తర్వాత నటిగా తన పరిధిని విస్తరించుకునే క్రమంలో ఫెయిల్ అయ్యింది… ఏ.ఎల్. విజయ్ ని వివాహం చేసుకొని ఆ తర్వాత కొన్నాళ్లకే అతనితో విడిపోయింది…. అప్పటినుంచి ఏదోరకంగా “అమలాపాల్” వార్తలలో విలుస్తూనే ఉంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి…

అలాగే తన వెకేషన్, టూర్లకు సంబంధించిన ఫోటోలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది… ప్రస్తుతం అమలాపాల్ ట్రావెలింగ్ మోడ్ లో ఉంది.. ఎక్కడికి వెళ్ళిందో కానీ??? ప్రకృతి ఒడిలో పరవశంలో మునిగితేలుతోంది!!!

తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. “అమలాపాల్ “అలా కొండల్లో ‘వైట్ డ్రెస్” లో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి…

ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది.. “అమలాపాల్”. మమ్ముట్టితో కలసి క్రిస్టోఫర్లో నటించిన ఆమె, అజయ్ దేవగణ్ తో “బోళా” లోను ఓ కి రోల్ లో మెరిసింది…..

ప్రస్తుతం అడు జీవితం, దివిజ అనే మలయాళ సినిమాల్లో నటిస్తోంది.. అందాల తార అమలాపాల్!! అలాగే ఓ తమిళ్ మూవీ కి కూడా ఓకే చెప్పింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page