భోళా శంకర్!! ‘ట్రైలర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది… ఫ్యాన్స్ కి పండగే!!!

మెగాస్టార్ “చిరంజీవి”,”తమన్నా” జంటగా నటిస్తున్న చిత్రం బోళాశంకర్. ఈ మూవీ ను ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్బ్రహ్మాం నిర్మిస్తున్నారు …. తమిళ్లో “అజిత్” నటించగా విజయం సాధించిన “వేదాళం” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రనికి “మెహర్రమేష్” దర్శకత్వం వహిస్తున్నారు… తను గతంలో బిల్లా, శక్తి,షాడో వంటి చిత్రాలను రూపొందించారు.. కాగా మహానటి ఫ్రేమ్ “కీర్తి సురేష్” చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తోంది మరియు సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ , వెన్నెల కిషోర్, రవిశంకర్, తులసి, శ్రీముఖి, సురేఖ వాణి, హైపర్ ఆది, హర్ష చెముడు తదితరులు కీలకపాత్రను పోషించారు . మహతీ స్వర సాగర సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మించింది .…. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 11 న విడుదలవుతుంది……. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ చిత్రం తాలూకా ట్రైలర్ కి ఇప్పుడు మేకర్స్ డేట్ ని లాక్ చేసినట్టుగా దర్శకుడు మెహర్ రమేష్ కన్ఫామ్ చేశాడు… ఈ అవైటెడ్ ట్రైలర్ అయితే “జులై27న” లాంచ్ చేస్తున్నట్లు మెహర్ తెలిపాడు… దీంతో “బోళాశంకర్” ట్రైలర్ పై మెగా ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అని చెప్పాలి….. ఇక ఈ చిత్రానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాణం బాధ్యత వహిస్తున్నారు… అలాగే ఈ ఆగస్టు 11న భోళాశంకర్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది… మెగా ఫ్యాన్స్ కు పండుగ చెయ్యబోతోంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page