విశ్వక్సేన్ అంటే వివాదం!! అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. ఈ మధ్యన ‘విశ్వక్సేన్’ హీరోగా వచ్చిన సినిమా “అశోకవనంలో అర్జున కళ్యాణం” సమయంలో జరిగిన రచ్చ చూసినప్పుడు జనం ఈ మాటకు ఫిక్స్ అయిపోయారు…. అయితే కావాలని ఈ వివాదం చేశాడని విమర్శ ఉంది..అసలు ఆ సినిమా జనాల్లోకి అంతగా వెళ్లడానికి కూడా ఆ వివాదమే కారణం అనేది నిజం.. తరువాత”ఓరి దేవుడా” సినిమా ఎలాంటివివాదం లేకుండా వచ్చేసింది..వర్కౌట్ కాలేదు సర్లే ఇప్పుడు ఈ వివాదంప్రసక్తి ఎందుకు అంటే….. తాజాగా ఆయన ట్విట్ గురించే “NO అంటే NO” అనే… ఇది మగాళ్లకు కూడా వర్తిస్తుంది అంటూ ట్విట్ చేశారు.. అయితే ఈ ట్ట్విట్ ఏ విషయం గురించి ఎవరిని టార్గెట్ చేస్తూ అనేది ఎవరికి అర్థం కాలేదు…….
అయితే ఓ సెక్షనాఫ్ మీడియా మాత్రం ఈ ట్విట్ “బేబీ”దర్శకుడు సాయి రాజేష్ ని ఉద్దేశించి అంటోంది.. “బేబీ” చిత్రం ప్రమోషన్ లో భాగంగా తన కథను ఓ హీరోకు చెప్తే వినటానికి కూడా ఇష్టపడలేదని చెప్పారు.. హీరో ఎవరనేది చెప్పలేదు.. ఆ హీరో విశ్వక్సేన్….. అందుకే ఇలా స్పందించారు,అని టీ టౌన్ టాక్.. అయితే సాయి రాజేష్ కథ వినిపిస్తానంటే రిజెక్ట్ చేసింది విశ్వక్సేనేనా లేదా మరొక రా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఈ ట్విట్ వైరల్ అవుతు చర్చకు దారితీస్తుంది…..
Leave a Reply