Skanda: రామ్ పోతినేని… “స్కంద” మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!!… ఎక్కడ, ఎప్పుడంటే?

మాస్ డైరెక్టర్ “బోయపాటి శ్రీను” దర్శకత్వంలో “రామ్ పోతినేని” హీరోగా నటించిన “స్కంద” మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే…. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు!!… ఇక ఈసారి స్కంద మూవీతో బాక్సాఫీస్ వద్ద హిట్   అందుకున్నాడ… ఈ సినిమాలో “శ్రీ లీల” , “సాయి మంజ్రేకర్”  హీరోయిన్లుగా నటించారు….  ఇక థియేటర్లలో వసూళ్ల విషయంలో మాత్రం కొంత వెనుకబడిన ప్రేక్షకుల నుండి మంచి టాక్నే అందుతుంది!!!…  అయితే ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఓటిటి ప్రేక్షకులు అలరించేందుకు వచ్చేస్తుంది….

స్కంద మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది… ముందుగా అనుకున్న విధంగానే రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం చేశారు….  తెలుగుతోపాటు తమిళ,కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది.. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు… ఈ మూవీ ఆక్షన్ ఎంటర్టైన్మెంట్ తో మిక్స్డ్ టాక్ అందుకుంది…

ఊర మాస్ కాంబినేషన్లో రూపొందిన “స్కంద” మూవీ ఓటీటీ స్ట్రీమింగ్, డేట్ వివరాలు చూద్దాం!!… ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ ధరకు కొనుగోలు చేసింది… సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన స్కంద మూవీ నాలుగు వారాల తర్వాత అంటే అక్టోబర్ 27న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది… ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మించారు… ఇక ఈ చిత్రం లో శ్రీకాంత్ , ఇంద్రజ తదితరులు నటించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page