AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల, 6100 టీచర్ పోస్టులకు అప్లై చేయండి

ap dsc recruitment

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ డైరెక్టర్ విభాగం నుంచి AP DSC 2024 సంబంధించిన నోటిఫికేషన్ విడుదల

ఈ నేపథ్యంలో డిఎస్సి 2024 కు సంబంధించి విద్యా అర్హతలు పోస్టుల వివరాలు మరియు అప్లికేషన్ విధానం కింద ఇవ్వబడింది. చెక్ చేయండి.

డీఎస్సీ అంటే ఏమిటి

అన్ని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీని నిర్వహించడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల తో పాటు MPP / ZPP / MPL / MPL కార్పొరేషన్ / TRIBAL / APMS / APREIS /  BC సంక్షేమ పాఠశాలల్లోని వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను అన్ని జిల్లాల్లో DSC ద్వారా చేపడతారు.

ఈ పోస్టులను కింది రకాలుగా విభజించడం జరిగింది:

TGT [ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్], PGT[పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్], Language పండిట్, PET ఖాళీలు అన్ని కూడా DSC ద్వారా భర్తీ చేస్తారు.

పైన పేర్కొన్న పోస్ట్ వారీగా విద్యార్హతలు ఉంటాయి.

DSC 2024 Eligibility – డీఎస్సీ 2024 అర్హతలు

PostsEducational Qualification
PrincipalMust possess any two year integrated Post Graduate Course from Regional Institute of Education of NCERT (or) any Master’s Degree from UGC recognized University with at least 50% marks in aggregate.
School AssistantBachelor’s Degree and General B.Ed degree with two year Diploma in Special Education Or Bachelor’s Degree and General B.Ed degree with Post Graduate Professional Diploma in Special Education
PGTMust possess a two-year integrated Post Graduate Course from the Regional Institute of Education of NCERT or a Master’s Degree from UGC recognized University with at least 50% marks in aggregate in the respective subject.
SGT12th Pass and Two-year Diploma in Education/Elementary Education Or Graduation in Education with at least 50% of marks
TGTThe candidates must have a bachelor’s Degree in their respective subject and B.Ed from a recognized university.

Salient features of AP DSC 2024

  • The AP DSC aims to revolutionize the education system in the state by recruiting highly qualified and competent teachers to ensure every child receives quality education
  • It aims to ensure that highly qualified, skilled, and motivated individuals are recruited as teachers to provide quality education to students
  • Filling of various teacher posts in the state Govt / MPP / ZPP / MPL / MPL Corporation / TRIBAL / APMS / APREIS / BC Welfare schools at all districts are filled through DSC
  • TGT, PGT, Language Pundits, PET vacancies are filled through DSC

Tentative vacancies list of AP DSC 2024

S.NoCategory of postsNumber of vacancies
1Secondary Grade Teacher2280
2School Assistant2299
3Principals42
4PGT’s215
5TGT’s1264

Important dates for AP DSC 2024

S.NoDescriptionAP TETAP DSC
1Date of Issuing of Notification and publishing of information bulletin08-02-202412-02-2024
2Start date of online application08-02-202412-02-2024
3Last date of online application18-02-202422-02-2024 25-02-2024
4Download of Hall tickets23-02-202405-03-2024
5Date of Examination27-02-2024 to 09-03-202415-03-2024 to 30-03-2024
6Release of Initial Key10-03-202431-03-2024
7Receiving of objections on initial key11-03-202401-04-2024
8Release of final key13-03-202402-04-2024
9Full results declaration14-03-20247-04-2024

Application Fee for AP DSC 2024

  • The applicants have to pay a fee of Rs.750/- towards application processing and conduct of Recruitment Test (for each post separately)

Age Limit for AP DSC 2024

S.NoCategoryDate of Birth should be in between
1OC-44 Years01-07-198030-06-2024
2BC/SC/ST-49 Years01-07-197530-06-2024
3PHC-5401-07-197030-06-2024

ఎడిట్ ఆప్షన్ కు పాటించవలసిన సూచనలు

  • ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నందు డిలీట్ ఆప్షన్ ను ఎంచుకొనవలెను
  • అభ్యర్థి పాత జర్నల్ (journal) నంబర్ తో మరియు అభ్యర్థి మొబైల్ కు వచ్చు ఓటిపి (OTP) ని ఎంటర్ చేసి డిలీట్ఆ ప్షన్ ను పొందవచ్చు. తద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని అప్లికేషన్ ను మరల సమర్పించుకోవచ్చు
  • అభ్యర్థి యొక్క పేరు అతను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకొనవచ్చును
  • ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఎడల అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకొనవచ్చును

Vacancies Details, Education Qualifications, Eligibility for AP DSC 2024

Vacancies Details, Education Qualifications, Eligibility for AP DSC 2024 is mentioned below

For TET Notification click here

Download Guntur District Vacancies

Download Krishna District Vacancies

Download Nellore District Vacancies

Download Vishakhapatnam District Vacancies

Download Prakasam District Vacancies

Download Vizianagaram District Vacancies

Download Srikakulam District Vacancies

Download Kurnool District Vacancies

Download Ananthapuram District Vacancies

Download East Godavari District Vacancies

Download Kadapa District Vacancies

Download West Godavari District Vacancies

Download Chittoor District Vacancies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page