TSPSC Exam Schedule: ఆ మూడు పరీక్షలకు తేదీలు ప్రకటించిన టిఎస్పిఎస్సి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా శుక్రవారం మూడు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది.

  1. TSPSC veterinary assistant surgeon schedule
  2. TSPSC Horticulture officer exam schedule
  3. TSPSC Assistant motor vehicle Inspector exam schedule

ఈ మూడు పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కింది విధంగా రిలీజ్ చేయడం జరిగింది.

  • Veterinary Assistant Surgeon Exam date – 16,17 March 2023
  • Horticulture Officer Exam date – 4 th April 2023
  • Assistant Motor Vehicle Inspector exam date – 23Rd April 2023

ఈ మూడు నోటిఫికేష‌న్లకు సంబందించి రాత‌ప‌రీక్ష‌ల‌న్నీ ఆన్‌లైన్‌ లోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 185 వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులను, 22 హార్టికల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను, 113 అసిస్టెంట్ మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టుల‌ను ఈ మూడు రిక్రూట్మెంట్స్ ద్వారా భ‌ర్తీ చేస్తున్నారు.

ఇతర వివరాల కోసం official website tspsc.gov.in ను చూడగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!