పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటనను విడుదల చేసింది..
10th Class Public Exams 2024:
- పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ప్రభుత్వ పరీక్షల విభాగం. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. రూ. 200తో డిసెంబర్ 11, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు.
TS SSC Exam Fee Due Dates 2024
Particulars | Without late fee | With late fee of Rs.50/- | With late fee of Rs.200/- | With late fee of Rs.500/- |
వార్షిక పరీక్షల ఫీజుకు | నవంబర్ 17 | డిసెంబర్ 1 వరకు | డిసెంబర్ 11 | డిసెంబర్ 20 |
Leave a Reply