ఏపీలో ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్లు

ఏపీలో ప్రభుత్వ డిగ్రీ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లోకి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది.

ముఖ్యమైన తేదీలు..

వివరాలుతేదీలు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్ నమోదుకుసెప్టెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు
కాలేజీల్లో రిపోర్టు చేయాల్సినదిసెప్టెంబర్ 12 లోపు
  • రెండో విడతలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.

మరిన్ని విద్య ఉద్యోగ సమాచారం కోసం మన Telegram చానల్ లో జాయిన్ అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!