దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులలో ప్రవేశానికి నిర్వహించేటటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2023 కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పరీక్షను మే 7న నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషలలో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆఫ్లైన్ పద్ధతిలోనే అంటే పెన్ను పేపర్ విధానంలోనే ఈ పరీక్షను నిర్వహిస్తారు.
అప్లికేషన్ తేదీలు : మార్చ్ 6 నుంచి ఏప్రిల్ 6 2023 రాత్రి 9 గంటల వరకు వరకు నీట్ ug 2023 కి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు.
అప్లికేషన్ లింక్ : దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది లింక్ కి వెళ్లి apply చేసుకోవచ్చు.
Leave a Reply