డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఆగష్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.
ఎప్పటి నుంచో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రబుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. ఈ మేరకు డీఎస్సీపై ప్రకటన చేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన telegram గ్రూప్ లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది… telegram గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
Leave a Reply