AP 2023 పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

,

ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఈసెట్ నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించింది. మే 24, 25న ఐసెట్ పరీక్షలు జరపగా.. దరఖాస్తుకు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చింది.

ప్రవేశ పరీక్షతేదీ
ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్-2023పరీక్షలు మే 15 నుంచి 18, 2023
ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్-2023పరీక్షలు మే 22, 23.2023
ఈఏపీసెట్-2023దరఖాస్తుకు మార్చ్ 11 నుంచి ఏప్రిల్ 15
ఏ‌పి ఈసెట్-2023మే 5న పరీక్షలు జరపగా.. (దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం)
ఏ‌పి ఐసెట్-2023మే 24, 25న పరీక్షలు జరపగా.. దరఖాస్తుకు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!