ఈరోజు జరగవలసిన AP DSC-2024 పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విద్య శాఖా అధికారికంగా వెబ్ సైట్ లో ప్రకటన చేసింది, ఎన్నికల కమిషన్ నుండి క్లియరెన్స్ వచ్చిన తరువాత పరీక్ష రీషెడ్యూలు చేసి కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.
![AP DSC 2024 Postponed](https://studybizz.com/education/wp-content/uploads/2024/03/image-1-1024x277.png)
విద్య శాఖా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చ్ 30 నుండి ఏప్రిల్ 30 2024 వరకు విడతల వారీగా పరీక్ష నిర్వహించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్య శాఖా వెల్లడించింది. TET ఫలితాలను ఇంకా విడుదల చేయని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నుండి స్పష్టత వచ్చిన తరువాత TET పరీక్ష ఫలితాలు మరియు DSC పరీక్షకు సంబందించిన కొత్త రివైజ్డ్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని తెలిపింది
Leave a Reply