కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు గత ప్రభుత్వం 6100 పోస్టుల తోటి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా అందులో కేవలం టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా 16,347 పోస్టులలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లు ప్రభుత్వం రద్దు చేసింది అదేవిధంగా కొత్తగా కూడా టెట్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటికే టెట్ కి అర్హత సాధించారు వారికి డీఎస్సీ నేరుగా రాసే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇంకా టెట్ కి అర్హత సాధించలేదో, లేదా టెట్ పరీక్ష రాయలేదో వారికి డీఎస్సీ తో పాటు టెట్ కూడా నిర్వహించడం జరుగుతుంది డీఎస్సీ మరియు టెట్ నోటిఫికేషన్లు జూలై 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇక ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఇచ్చిన డీఎస్సీకి ఫీజు కట్టారు వారు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే కొత్తగా దరఖాస్తు మాత్రం చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
DSC రద్దు…గతంలో ఫీజు చెల్లించిన వారి పరిస్థితి ఏంటి? కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు?
Recent Jobs
Job Categories
- AP
- AP Jobs
- APPSC
- APPSC Groups
- Army Jobs
- bank jobs
- central jobs
- Current Affairs
- Education
- English
- Entrance Exams
- exams
- Geography
- History
- Indian Polity
- Job Mela
- JOB Notifications
- jobs
- Other
- permanent jobs
- postal jobs
- private jobs
- railway jobs
- STATE Jobs
- Syllabus
- Telangana
- TS Jobs
- TS TET
- TSPSC
- TSPSC Groups
- TSPSC Others
- UPSC Jobs
- Walkin Jobs
Archives
- November 2024
- October 2024
- September 2024
- August 2024
- July 2024
- June 2024
- May 2024
- April 2024
- March 2024
- February 2024
- January 2024
- December 2023
- November 2023
- October 2023
- September 2023
- August 2023
- July 2023
- June 2023
- May 2023
- April 2023
- March 2023
- February 2023
- January 2023
- December 2022
- November 2022
- October 2022
- September 2022
- August 2022
- July 2022
- June 2022
- May 2022
- April 2022
- March 2022
Leave a Reply