APPSC Group 1 2023-2024 81 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

appsc 1 Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-1 జనరల్ రెక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్రింద తెలపడం జరిగినది

S.Noపోస్టులుఖాళీలు
1డిప్యూటీ కలెక్టర్ (ఏపీ సివిల్ సర్వీస్- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)9
2అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ (ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్)18
3డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) (ఏపీ పోలీస్ సర్వీస్) కేటగిరి-226
4డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) (ఏపీ జైల్ సర్వీస్)1
5డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్)1
6రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్)6
7డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్)1
8డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్)3
9డిప్యూటీ రిజిస్ట్రార్ (ఏపీ కోఆపరేటివ్ సర్వీస్)5
10మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II (ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్)1
11అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏపీ ఎక్సైజ్ సర్వీస్)1
12అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీస్)3
13డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ సర్వీస్)4
14అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్)2

వయో పరిమితి

వివరణవయస్సు
వయో పరిమితి18 నుండి 42 సంవత్సరాలు

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page