ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-1 జనరల్ రెక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్రింద తెలపడం జరిగినది
S.No | పోస్టులు | ఖాళీలు |
1 | డిప్యూటీ కలెక్టర్ (ఏపీ సివిల్ సర్వీస్- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) | 9 |
2 | అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ (ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్) | 18 |
3 | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) (ఏపీ పోలీస్ సర్వీస్) కేటగిరి-2 | 26 |
4 | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) (ఏపీ జైల్ సర్వీస్) | 1 |
5 | డివిజనల్/ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్) | 1 |
6 | రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్) | 6 |
7 | డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్) | 1 |
8 | డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్) | 3 |
9 | డిప్యూటీ రిజిస్ట్రార్ (ఏపీ కోఆపరేటివ్ సర్వీస్) | 5 |
10 | మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II (ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్) | 1 |
11 | అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏపీ ఎక్సైజ్ సర్వీస్) | 1 |
12 | అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీస్) | 3 |
13 | డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ సర్వీస్) | 4 |
14 | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్) | 2 |
వయో పరిమితి
వివరణ | వయస్సు |
వయో పరిమితి | 18 నుండి 42 సంవత్సరాలు |
ఎంపిక విధానం
ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది
Leave a Reply