జులై 20న రాజ్యసభ(Rajyasabha) లో లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ సమాధానం గా.. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9,64,359 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
అత్యధికంగా రైల్వే (Railway) లో 3,09,074 ఖాళీలు…
- కేంద్రంలోని అన్ని విభాగాలకు కలిపి 39,77,509 పోస్టులు(Central Gvt Jobs) మంజూరు చేయగా, ప్రస్తుతం 90,13,150 మంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
- 30,606 గ్రూప్-ఎ, 18,011 గ్రూప్-బి, 93,803 గ్రూప్-బి నాన్ గెజిటెడ్ పోస్టులు, 8,21,939 గ్రూప్- సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
- అత్యధికంగా రైల్వే (Railway) లో 3,09,074 రక్షణ రంగంలో 2,32,134, హోంశాఖలో 1,20,333 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
- ఐదేళ్లలో 4.63 లక్షల ఖాళీలు భర్తీ చేశామని తెలిపారు. సకాలంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని అన్నిశాఖల్ని ఆదేశించినట్లు వివరించారు.
త్వరలో ఎలెక్షన్లు జరుగుతున్నా నేపధ్యంలో ఉద్యోగాలు బర్తి చేసే అవకాశం వుంధి.. ఇలాంటి విద్య ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన telegram చానల్ లో జాయిన్ అవ్వండి.. telegram లింక్ క్రింద ఇవ్వడం జరిగింది
Leave a Reply