ఇకపై 10th మరియు ఇంటర్ బోర్డు పరిక్షలు సంవత్సరానికి రెండు సార్లు

నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది, 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, 12 బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు మంచి ప్రతిభ కనబరచడానికి తగినంత సమయం, అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు తాము పూర్తి చేసిన మరియు సిద్ధంగా ఉన్నట్లు భావించే సబ్జెక్టుల్లో బోర్డు పరీక్షకు హాజరు కావచ్చు; విద్యార్తులు రెండింటిలో ఉత్తమ ప్రదర్సన ఇచిన పరీక్ష మార్కులను ఎంచుకోవచ్చు అని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!