Ration Money DBT - Volunteer App 1.1 click here
Ration Money DBT Transfer Processclick here
Ration Money Acceptance Form రేషన్ సరుకులకు నగదు బదిలీ కు సంబందించిన అంగీకార పత్రంclick here
HELPLINE NUMBER
States Covered : Andhra Pradesh
Any grievance number : 1902
◼️ రైస్ కార్డు అర్హత ప్రమాణాలు
▪️ మొత్తం వ్యవసాయ భూమి ఒక వేళ తడి భూమి అయితే 3 ఎకరాల లోపు పొడి భూమి అయితే పది ఎకరాల లోపు తడి పొడి మొత్తం కలిపి పది ఎకరాల లోపు ఉండాలి!
▪️మీరు ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ అయి పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగి కానీ అయి ఉండకూడదు
▪️ మీరు ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు. అయితే టాక్సీ ట్రాక్టర్ మరియు ఆటో కలిగిన వారికి మినహాయింపు ఉంది.
▪️ నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించకూడదు
▪️ మీకు మున్సిపల్ ఏరియా లో వెయ్యి చదరపు అడుగులకు మించి నిర్మాణం ఉండరాదు
▪️ మీరు కానీ మీ కుటుంబ సభ్యులలో ఎవరో కానీ ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు అయి ఉండరాదు.
◼️ న్యూ రైస్ కార్డ్ లేదా బియ్యం కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్
▪️నూతన విధానం ప్రకారం ఇప్పుడు అప్లై చేసిన పది రోజులలో మీకు రైస్ కార్డు మంజూరు కావాల్సి ఉంటుంది.
▪️మీరు అప్లై చేయుటకు మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కాఫీతో పాటు లిఖిత పూర్వకమైన అప్లికేషన్ను వాలంటీర్ కి ఇవ్వాల్సి ఉంటుంది.
ఏవిధంగా new rice card 10 రోజులలో ప్రాసెస్ చేస్తారు
ఐదు రోజుల నుండి పది రోజులకు ప్రభుత్వం ఈ గడువును పొడిగించారు.
దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని యొక్క పిడిఎఫ్ ఫైల్ మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.