Rice Card EKyc

#

Rice Card EKyc






కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఈ కేవైసీ స్టేటస్ తెలుసు కోవడం ఎలా?

STEP 1: AEPDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

STEP 2: మెనూ బార్ లో DASHBOARD ను క్లిక్ చేయండి

#

Menu Page

STEP 3: రేషన్ కార్డు కేటగిరీ లో EPDS APPLICATION SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.

#

Dashboard Page

STEP 4: Enter Applicatioon ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.

#

search Page



STEP 5: రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి.

#

Resluts Page



తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే 'Parental Authentication'అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే pending అని చూపిస్తుంది

#

JOIN Our Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #