
STEP 1: EPOS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
STEP 2: వెబ్సైటు లోడ్ అయిన తరువాత dashboard ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి

HOME Page
STEP 3: తరువాత RICE CARD SEARCH ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి

RICE CARD SEARCH Page
STEP 4: తరువాత పాత రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పైన క్లిక్ చెయ్యండి

Search Page
STEP 5: సెర్చ్ బటన్ పైన క్లిక్ చెయ్యగానే మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు మరియు కొత్త రైస్ కార్డు నెంబర్ చూపిస్తాయి

Resluts Page



