JVD పథకం సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు. FAQ

జగనన్న విద్య దీవెన అమౌంట్ నవంబర్ మూడో వారంలో విడుదల కానున్నాయి.

జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన distance education, management quota,correspondence లో చదివే వారికి వర్తించదు . అదే విదంగా డీమ్డ్ యూనివర్సిటీ లకు వర్తించదు.

జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన 2020-21 APRIL installment ముగిసింది . జూలై లో విద్యా దీవెన డిసెంబర్ లో వసతి దీవెన డేట్స్ విడుదల కానున్నాయి..వాలంటీర్ లేదా Parent సమక్షంలో verification run చేస్తారు.

జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన డిగ్రీ , పాలిటెక్నిక్ లేదా ITI , బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సులు చదివే వారికి వర్తిస్తుంది. అయితే ప్రైవేట్ కాలేజీ లో చదివే కన్వినర్ పీజీ (రెగ్యులర్ / సెల్ఫ్ ఫైనాన్స్ ) వారికి వర్తించదు

బయోమెట్రిక్ పెండింగ్ ఉన్నవారు లేదు బయోమెట్రిక్ డేటా లేని వారు మాత్రమే మీ దగ్గర్లో ఉన్న సచివాలయం కానీ లేదా మీ సేవ సెంటర్ కి కానీ వెళ్లి బయోమెట్రిక్ వెయ్యండి. మీ నేటివ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.ఈ సదుపాయం ఇటీవల కల్పించడమైంది.అన్ని బయోమెట్రిక్ authentication 26 మర్చి లోపు పూర్తి అవ్వాలి

6 step ఫెయిల్ అయినా లేదా డేటా లేకపోయినా ఇప్పటికే sms పంపించడం జరిగింది.అలంటి వారు సచివాలయం లో వారం లోపు కర్రెచ్షన్ చేయించు కోవాల్సి ఉంటుంది

Eligible or Ineligible కాండిడేట్స్ అందరిని నవంబర్ 10న సచివాలయం లో సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తారు.ఒప్షన్స్ ఏమైనా ఉంటె కూడా స్వీకరిస్తారు

April 3rd న ఎడిట్ ఆప్షన్ కల్పిస్తారు , సచివాలయాల్లో ఎడిట్ చేసుకోండి.అదే విదంగా ఆంధ్ర బ్యాంకు ifsc మారిన వారు కూడా చేయించుకోవాలి.ఎందుకంటే యూనియన్ బ్యాంకు ప్రకారం ఏప్రిల్ 1 2021 నాటికి పాత ifsc కోడ్ expire అవుతుంది. .

జగనన్న వసతి దీవెన ఫైనల్ లిస్ట్ ఏప్రిల్ 6 న వస్తుంది, పేమెంట్ ఏప్రిల్ 28 న చేస్తారు.

తెలంగాణలో చదివే ఆంధ్ర స్టూడెంట్స్ కి తెలంగాణ లోనే అప్లై చేస్తారు. కాలేజీ జ్ఞానభూమి పోర్టల్లో as per Telangana govt criteria ఉంటుంది.

సంపూర్ణ గృహ హక్కు పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు

1. లబ్దిదారుడు తన ఇంటిపై freehold /సర్వహక్కులు కల్పించబడును
2. లబ్దిదారుడు తన రిజిస్టర్డ్ పత్రం తో బ్యాంకుల నుంచి ఋణం పొందుటకు గాని,తనఖా పెట్టుకొనుటకు గాని,అమ్ము కొనుటకు గాని లేదా బహుమతిగా ఇచ్చుకొనుటక్క న్యాయ పరమైన ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
3. ఈ పధకం కింద పొందిన పట్టా ద్వారా క్రయ విక్రయములకు ఏవిధమైన లింక్ డాక్యుమెంట్ అవసరం లేదు
4. లబ్ధిదారుడికి చెందిన స్థిరాస్తి ని గ్రామ సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కార్యాలయంకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళవలసిన అవసరం లేదు
5. లబ్దిదారుడి స్థిరాస్తిని 22 (ఏ )నిభందన నుంచి తొలగంచబడుతంది. దీనివళ్ళ లబ్దిదారుడు ఏవిధమైన లావాదేవీలైన చేసుకోవచ్చు
6. రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. నామమాత్రపు రుసుముతో గ్రామ సచివాలయం నందు రిజిస్ట్రేషన్ చేయబడును.

ఈ పట్టా తీసుకొనట వలన దశాబ్దాల కాలంగా నివసిస్తున్న ఇంటిపై freehold /సర్వహక్కులు కల్పంచబడును మరియు తమ జీవన ప్రమాణాలను ఆర్థికంగా మెరుగు పరుచుకోవచ్చు . ఇల్లు అమ్ముకోకపోయినా ఈ పట్టాను బ్యాంకులో తనఖా పెట్టటకొని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. బ్యాంకులలో తనఖా పెట్టుకొనుట ద్వారా ఇంటిలోని ముఖ్యమైన అవసరాలకు , ఆరోగ్యపరమైన సమస్యలకు ,ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకోవటానికి ఆర్థికంగా ఉపయోగపడుతంది

1. 2014 సంవత్సరానికి ముందు ఇలాంటి పథకం ఒకటి ఉన్నప్పటికీ ఏవిధమైన టైటిల్ డీడ్(పట్టా)జారీచేయలేదు. ఈ పధకం ద్వారా మొట్టమొదటిసారి పట్టా జారీచేయబడుతోంది.
2.ఋణం పొందిన లబ్దిదారుడు ఋణం చెల్లించని వారిగా మిగల్పోవడమే కాకుండా ఆర్థిక సంస్థలనుంచి ఏవిధమైన ఆర్థిక వెసులుబాటు పొందలేకపోతారు.
3. ఈ పధకం వినియోగించుకొక పోవటం వలన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుక్క నన ఋణం మొత్తం పెరిగిపోవడం కాకుండా అధికమొత్తం చెల్లించాల్సి వస్తుంది

1. లబ్దిదారుడు ఋణం చెల్లించనప్పటికి ఏవిధమైన రిజిస్టర్డ్ పట్టా ఇచ్చేవారు కాదు.అదేవిధంగా టైటిఎల్ డీడ్ యిచీవారు కాదు. ప్రస్తుత పథకం ద్వారా ఋణం చెల్లించిన రసీదు చూపంచిన వెంటనే స్థిరాస్తి సంబందించిన పట్టా ఇవ్వబడుతుంది. 2. గతంలో వడ్డీ ని మాత్రమే మాఫీ చేసేవారు,ప్రస్తుత పధకం ద్వారా ప్రాంతాన్ని బట్టి నిర్ణయించిన మొత్తానికి చెల్లిస్తే సరిపోతంది 3. గతంలో మండల కేంద్రంలో గల గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలకు వెళ్ళవలసి వచ్చేది. ప్రస్తుతం గ్రామ సచివాలయాలలో ఈ పధకం ప్రయోజనం పొందవచ్చు

ఈ పథకమునకు సంబందించిన మొత్తం పనులన్నీ గ్రామ/ వార్డు సచివాలయాలలోనే జరుగుతాయి. లబ్దిదారులు గుర్తింపు ,స్థిరాస్తికి చెందిన కొలతలు,రుసుం చెల్లింపు ,ఋణ చెల్లింపు పత్రం, రిజిస్టర్డ్ పత్రం (21 .12 .2021 ) నుండి పొందవచ్చు

ఒకే ఇల్లు నిర్మించిన పక్షం లో ఒకే వ్యక్తి లేదా హక్కుదారుడు స్వాధీనం లో ఇల్లు ఉంటే ఈ పథకం ద్వారా హక్కు దారులను గుర్తించి పథకాన్ని వర్తింప చేస్తారు ఒకే స్థలం లో రెండు ఇల్లులు నిర్మించుకొని గృహ ఋణం పొందిన వారిక క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇద్దరు హక్కు దారులకు పట్టా జారీ చేయడం జరుగుతంది

AE లాగిన్‌కి రికార్డును తిరిగి పంపడానికి PS లాగిన్‌లో ఎంపిక ఇవ్వబడింది, వారు లబ్ధిదారుని జిల్లాలోని GP/మునిసిపాలిటీలో దేనికైనా కేటాయించవచ్చు

కారణాన్ని సూచిస్తూ AEకి రికార్డును తిరిగి పంపడానికి PS లాగిన్‌లో ఎంపిక ఇవ్వబడింది.

రికార్డును కేటాయించిన పిఎస్‌కి రికార్డును తిరిగి పంపడానికి డిఎకు సౌకర్యం కల్పించబడింది. PS అదే విధంగా కొత్త సెక్రటేరియట్‌కి లేదా AEకి పంపవచ్చు

రికార్డును PSకి తిరిగి పంపడానికి ఎగువ ఎంపికను ఉపయోగించవచ్చు, వారు సరైన క్లస్టర్‌ను కేటాయించగలరు.

తీసుకోవడానికి నిర్మించిన ఇల్లు. వాలంటీర్ ఎంట్రీ యొక్క పార్ట్ Bలో అస్సలు నిర్మించబడని ఇల్లు 'గృహము ఉన్నాడ: లేదు'గా చూపబడుతుంది.

ప్రతిపాదిత OTS ITDA ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న చట్టాలు/నిబంధనలను ఏ విధంగానూ అధిగమించదు. చట్టానికి విరుద్ధంగా బదిలీ జరిగిన సందర్భాల్లో , లోపాన్ని రికార్డ్ చేయడానికి DA/VRO లాగిన్‌లో ప్రొవిజన్ ఇవ్వబడుతుంది .

ఇష్టపడనట్లు అదే రికార్డ్ చేయవచ్చు. లబ్ధిదారుల నుండి అటువంటి ప్రతిస్పందనను నమోదు చేయడానికి DA లాగిన్‌లో ప్రొవిజన్ అందించబడుతుంది. అయితే, లబ్ధిదారుని సుముఖత స్థితిని మార్చడానికి సదుపాయం అందించబడుతుంది .

పత్రం రకం నిబంధన మార్పు ప్రారంభించబడుతుంది. అయితే, డాక్యుమెంట్ మార్పును ప్రతిపాదించడానికి ముందు , VRO ఏ డాక్యుమెంట్ కలిగి ఉందో AE హౌసింగ్ నుండి తనిఖీ చేయవచ్చు

ఏదైనా చర్యను ప్రతిపాదించడానికి ముందు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌తో తనఖా పెట్టారు. లోన్ లేని లబ్ధిదారుల కోసం, మంజూరు పొందిన పత్రం రకాన్ని లబ్ధిదారుల నుండి సేకరించాలి

లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై ముద్రించబడే ప్రస్తుత వివరాలు కనుక పాత సర్వే నంబర్ల కంటే ప్రస్తుత ఫీల్డ్ నుండి సేకరించాల్సి ఉంటుంది .

రుణం పొందని లబ్ధిదారుల విషయంలో బహుశా ఈ సమస్య తలెత్తవచ్చు. రుణ లబ్ధిదారుల విషయంలో, అందుబాటులో ఉన్న పట్టాల డేటా నమోదు చేయబడింది కాబట్టి లోపం సంభవించే అవకాశం తగ్గుతుంది. లోన్ కానివారి విషయంలో, డేటా ఎంట్రీకి ఒక ఎంపిక అందించబడుతుంది, దీనిలో, అలాంటి సందర్భాలను నమోదు చేయవచ్చు.

తోడు పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు

ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు వర్తిస్తుంది.

10 వేల రూపాయల వడ్డీ లేని రుణం పొందవచ్చు. అయితే సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ మాఫీ చేయడం జరుగుతుంది..

పట్టణాలలో మరియు గ్రామాలలో తోపుడు బండ్లు లేదా సంచార వాహనాల పైన వ్యాపారాలు చేసుకునేవారు లేదా చిన్న బంకులు అనగా 5x5 విస్తీర్ణంలో షాపులు కలిగినవారు అర్హులు. అయితే దిగువ ఇవ్వబడిన అనర్హతల జాబితాలో ఉండరాదు.

లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన వారు, ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు కారాదు. అదే విధముగా మునిసిపల్ ప్రాంతంలో 1000 చ.అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండరాదు. ౩ ఎకరాల తడి భూమి, 10 ఎకరాల పొడి భూమి, తడి పొడి కలిపి 10 ఎకరాలు మించరాదు. 4 వీలర్ ఉండరాదు. (ట్రాక్టర్, ఆటో, మ్యాక్సీ క్యాబ్ కు మినహాయింపు ఉంది.) ౩౦౦ యూనిట్స్ ప్రతి నెల విద్యుత్ బిల్లు మించరాదు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెల 10000 , పట్టణ ప్రాంతాల్లో 12000 ప్రతి నెల మించరాదు.

రెండు పథకాలు ఒకటే అయితే స్వనిధి పథకం ద్వారా పట్టణాల్లో ఉండే చిరు వ్యాపారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది

ఆధార్, రైస్ కార్డు , ఇన్కమ్ మరియు సరైన బ్యాంక్ అకౌంట్ మరియు పాస్ పుస్తకం కావాలి.

సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో సవరించవచ్చును.

నేరుగా సచివాలయం లో లేదా మీ వాలంటీర్ సహకారంతో అప్లై చేయవచ్చు.

EBC నేస్తం పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు

ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్ర కులాల లో ఉన్నటువంటి 45 నుంచి 60 ఏళ్ళ లోపు మహిళలకు వర్తిస్తుంది.

సెప్టెంబర్ 29 2021 నాటికి 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉండాలి.

OC కులాలలో రైస్ కార్డు కలిగి BPL కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుక బడిన అగ్ర కులాల మహిళలలన్దరికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే దిగువ ఇవ్వబడిన అనర్హతల జాబితాలో ఉండరాదు.

లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన వారు, ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు కారాదు. అదే విధముగా మునిసిపల్ ప్రాంతంలో 1000 చ.అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండరాదు. ౩ ఎకరాల తడి భూమి, 10 ఎకరాల పొడి భూమి, తడి పొడి కలిపి 10 ఎకరాలు మించరాదు. 4 వీలర్ ఉండరాదు. (ట్రాక్టర్, ఆటో, మ్యాక్సీ క్యాబ్ కు మినహాయింపు ఉంది.) ౩౦౦ యూనిట్స్ ప్రతి నెల విద్యుత్ బిల్లు మించరాదు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నెల 10000 , పట్టణ ప్రాంతాల్లో 12000 ప్రతి నెల మించరాదు.

అక్టోబర్ 10 తో గడువు ముగిసింది.

ఆధార్, రైస్ కార్డు , ఇన్కమ్ మరియు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ తప్పనిసరి. వీటితో పాటు సరైన బ్యాంక్ అకౌంట్ మరియు పాస్ పుస్తకం కావాలి. EWS/ఈబీసీ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు.

నేరుగా సచివాలయం లో లేదా మీ వాలంటీర్ సహకారంతో అప్లై చేయవచ్చు.

జగనన్న చేదోడు పథకం తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలు

సొంత దుకాణం కలిగి ఉండి అదే జీవనోపాధిగా జీవిస్తున్న టువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ఈ పథకం వర్తిస్తుంది...

తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, సరైన బ్యాంక్ అకౌంట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి.

జగనన్న చేదోడు పథకానికి సామాజిక పెన్షన్ తో సంబంధం లేదు. వారు పథకానికి అర్హులవుతారు.

కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వారు, ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు ఉండరాదు. కుటుంబంలో ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉండరాదు (అయితే ట్రాక్టర్ ఆటో టాక్సీ వాళ్లకు మినహాయింపు ఉంది).. ఎలక్ట్రిసిటీ బిల్ 300 యూనిట్లు దాటరాదు.. మున్సిపాలిటీ ఏరియా లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాసస్థలం ఉండరాదు.. ఇక మాగాణి మూడు ఎకరాలు మించి, మెట్ట పది ఎకరాల మించి, రెండు కలిపి కూడా పది ఎకరాలు మించి ఉండరాదు

టైలర్ లకు కులంతో సంబంధం లేదు. అయితే ప్రతి ఒక్కరూ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

రజకులకు అయితే షాప్ మాత్రమే కాకుండా, చిన్న బంకు లేదా బడ్డీ లేదా గ్రామీణ ప్రాంతంలో వారి నివాసం వద్ద అదే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తూ జీవనోపాధి సాగించే వారిని కూడా అర్హులుగా పరిగణించాలని గత సంవత్సరం gullidelies లో govt పేర్కొంది..

వర్తించదు.. రజక మరియు నాయి బ్రాహ్మణ వృత్తి లో ఉన్న వారు అదే కులానికి సంబంధించిన వారు గా ఉండవలెను.

లేబర్ సర్టిఫికెట్ సరిపోతుంది. Renewal లబ్ధిదారులకు గత ఏడాది సర్టిఫికెట్ సరిపోతుంది

అర్హులు కారు.. తప్పనిసరిగా అదే వృత్తినే ప్రధాన వృత్తికి కలిగి ఉండాలి.

రైస్ కార్డు eKYC:. FAQ

గతంలో చైల్డ్ డిక్లరేషన్ చేసిన ఐదేళ్లలోపు పిల్లలకు, ప్రస్తుతం 5 ఏళ్లు దాటి ఉంటేనే Ekyc అవసరం, ఐదేళ్ల లోపు వారికి వాలంటీర్ ద్వారా చేసిన డిక్లరేషన్ సరిపోతుంది..

గతంలో వేరే రాష్ట్రాలకు మైగ్రేట్ అయి మైగ్రేషన్ డిక్లరేషన్ చేసిన వారికి ప్రస్తుతం Ekyc తప్పనిసరి.

మీ వాలంటీర్ లేదా రేషన్ డీలర్ వద్ద కూడా ekyc చేయవచ్చు. కేవలం బయోమెట్రిక్ పడని వారు ఆధార్ సెంటర్ కు వెళ్ళాలి.

బీమా రీ-సర్వే సందేహాలు, వాటి సమాధానాలు :. FAQ

వాలంటీర్స్ కి లాగిన్ ఇవ్వడం జరిగింది.

వాలంటీర్స్ ఫోన్ నెంబర్ and OTP.

Gsws నుండి తీసుకున్న వాలంటీర్స్ వైస్ data ని రైస్ కార్డు బేస్ చేసుకొని push చేయడం జరిగింది.

18-50 లోపు natural డెత్ అయిన వారికి 100000/- ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుంది...18-70 లోపు ఆక్సిడెంట్ డెత్ అయిన వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్లకి 500000/- చెల్లిస్తారు... Disablity కి యింకా క్లారిటీ రాలేదు...

అన్ని కారణాల తో enable చేస్తున్నారు...

పాలసీ దారునికి అవసరం లేదు, కాని నామినీ కి ఉండాలి...

అందరికీ అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది...

Spouse (భార్య/భర్త) ఫస్ట్ ఆప్షన్. తరువాత benificiary . Same రైస్ కార్డు లో లేకపోయినా ప్రాబ్లెమ్ లేదు...

అవసరం లేదు, PSS (ప్రజా సాధికారత సర్వే) data తో tally చేసి అవసరమైన వాళ్లకే enable చేస్తారు...

బ్రేడ్ earner కి complasory, నామినీ కి ఆప్షనల్ మరియు వాలంటీర్స్ కూడా బయోమెట్రిక్ వేయాలి...

భీమా ఆప్ కి సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నవారు , ఈ నెంబర్స్ లేదా మెయిల్ ఐడి కి కాంటాక్ట్ చేయండి via email support@progment.com, phone: 7731987581, 7731987582 and 9505394510

WEA కు కూడా Bima App login Credentials ఇస్తామని చెప్పారు....

Above 70 years , death, Government employee etc ఇలాంటి వారి అందరికీ invalid updates lo option లో రైస్ కార్డ్ ఎంటర్ చేసి సర్వే త్వరగా పూర్తి చేయగలరు.

సింగిల్ పర్సన్స్ చనిపోతే invalid updates లొ age above 70 సెలెక్ట్ చేసి వాలంటీర్ ఆధార్ ఇచ్చి క్లోజ్ చేయండి.

𝐘𝐒𝐑 బీమా App లో OTP రాని వారు 220878 ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది.

YSR Cheyutha పథకం సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు. FAQ

వైస్సార్ చేయూత 45 నుంచి 60 వయసు లోపు ఉన్న బీసీ , SC మరియు స్థ మహిళలకు వర్తిస్తుంది.

అవును. చేయూత కి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ మరియు ఇన్కమ్ తప్పనిసరి .

లేదు. గత సంవత్సరం ఎలిజబుల్ అయినా వారు మరల చేయాల్సిన అవసరం ఉండదు.

చేయూత కొత్తగా అప్లై చేసేవారికి ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరి . అయితే పాత వారికి అవసరం లేదు. పాత వారు ఆధార్ హిస్టరీ కోసం మొబైల్ నంబర్ లింక్ చేసుకొనుటకు వెళ్ళవలసిన అవసరం లేదు.

చేయూత కి వితంతు మరియు ఒంటరి పెన్షన్ పొందే మహిళలు అర్హులే.

జూన్ 8 వరకు అవకాశం. డోర్ టు డోర్ సర్వే చివరి తేదీ 8 తో ముగుస్తుంది.

చేయూత తోలి జాబితా మీ వాలంటీర్ దగ్గర ఉండే యాప్ ద్వారా చూడవచ్చు. లేదా సచివాలయం లో తెలుసుకోవచ్చు. సోషల్ ఆడిట్ కోసం జూన్ 9 నుంచి 10 వరకు సచివాలయ ల వద్ద కూడా ప్రదర్శిస్తారు .

చేయూత ఫైనల్ జాబితా ఈ నెల 15 న విడుదల అవుతుంది.

GSWS స్పందన ద్వారా కంప్లైంట్ రైజ్ చేసే ఆప్షన్ సచివాలయం లో వెల్ఫేర్ వారికి ఇవ్వబడింది.

IFSC , అకౌంట్ నెంబర్, మార్చుకోడానికి సచివాలయం వెల్ఫేర్ లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది.

ఇంచార్జ్ వాలంటీర్ కి కొత్త beneficiaries మ్యాప్ చేయడం జరుగుతుంది లేదా నేరుగా సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

సచివాలయం వెల్ఫేర్ లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది.

అవును. విద్యుత్ బిల్లు ప్రతినెల 300 యూనిట్లు దాటినట్లు అయితే అనర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం చేయుతకు సంబంధించి ఏప్రిల్ 2021 వరకు మరియు అంతకంటే ముందు ఆరు నెలల వ్యవధి ప్రామాణికంగా తీసుకుంటున్నారు

సచివాలయం వెల్ఫేర్ లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది.

చేయూత కి eligible అయి ఉండి వాలంటీర్ app లో search చేస్తే No benificiary found అని వస్తే సచివాలయం DA స్పందన లాగిన్ లో grievance పెట్టుకోవాలి.

సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ స్పందన లాగిన్ లో grievance పెట్టుకోవాలి.

UIDAI పోర్టల్ నుంచి సర్వర్ ఆప్ లో ఉన్నప్పుడు మరియు మీ ఇంటర్నెట్ ఫాస్ట్ గా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేయండి

సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో 6 step validation లో grievance పెట్టుకోవాలి.

గమనిక : Grievance పెట్టుకున్న తర్వాత ఆ person యొక్క అన్ని documents PDF రూపం లో Welfare మరియు డిజిటల్ అసిస్టెంట్ లు DRDA టెక్నికల్ టీం కి పంపిస్తారు.

YSR వాహన మిత్ర పథకం సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు. FAQ

వైయస్సార్ వాహన మిత్ర పథకం జూన్ 15న ప్రారంభం

వాహన మిత్ర అప్లికేషన్ చివరి తేదీ జూన్ 8

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో ట్యాక్సీ మరియు మాక్సి క్యాబ్ ఎల్లో ప్లేట్ వాహనం డ్రైవర్లు ఈ పథకానికి అర్హులు.BPL లేదా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.

లబ్ధిదారులకు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. 6 step verification సంబంధిత అధికారులు వెరిఫై చేస్తారు

లబ్ధిదారుల జాబితా సచివాలయాల్లో మరియు రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు

తప్పనిసరిగా లబ్ధిదారుల పేరుమీద వాహనం రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ ఉండాలి

వాహనమిత్ర రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉంటే పథకం ప్రారంభించే లోపు ఏపీ అడ్రస్ కి మార్చుకోవాల్సి ఉంటుంది.

అవును. వాహనమిత్ర టేబుల్ బిపిఎల్ లేదా వైట్ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

వాహనమిత్ర ఒక కుటుంబంలో ఒక్కరికి వస్తుంది అనగా ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

వైయస్సార్ వాహన మిత్ర పాత మరియు కొత్త లబ్ధిదారులు వెహికల్ తమ పేరు మీద కలిగి ఉండాలి వేరే ఎవరికైన ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అనర్హులుగా ప్రకటించిబడతారు

YSR Bheema పథకం సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు. FAQ

వైయస్సార్ బీమా పథకం కుటుంబంలో కేవలం కుటుంబ పెద్ద కి అనగా కుటుంబాన్ని పోషించే వ్యక్తి కి మాత్రమే వర్తిస్తుంది

జన్ దన్ లేనివారు సేవింగ్స్ అనగా పొదుపు అకౌంట్ ఖాతాను పొదుపు ఆప్షన్ దగ్గర ఇచ్చే అవకాశం ఉంటుంది.

వారికి ఒకవేళ LEGAL HEIR అనగా వారు మరణించిన అనంతరం చట్టబద్ధమైన వారసునికి వర్తిస్తుంది.Relation select చేసి వారి పేరు, ఆధార్ ఎంటర్ చేయండి. క్రింద వీడియో ఉంది గమనించండి.

అలాంటి వారు కొత్తగా జన్ ధన్ ఖాతా తెరవాలి. సోమవారం నుండి ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో సంబంధిత అప్లికేషన్ తీసుకొని అకౌంట్స్ తెరిపించాలి.

Age limit అనేది కేవలం ఇన్సూరెన్స్ ఎవరి పేరు మీద అయితే చేస్తున్నామో ఆ పర్సన్ కి మాత్రమే వర్తిస్తుంది. నామినీకి ఏజ్ లిమిట్ సెట్ చేయడం లేదు. కాబట్టి పెట్టవచ్చు.

వైయస్సార్ బీమా చివరి తేదీ 13 సెప్టెంబర్ 2020.

కుటుంబ పెద్ద బ్యాంకు వివరాలు అవసరం.goAP ద్వారా వారి బ్యాంకు కి ప్రీమియం అమౌంట్ చేరుతుంది తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ప్రీమియం అమౌంట్ వెళుతుంది.వారు బ్రతికి ఉన్నప్పుడు ప్రీమియం చెల్లింపు ఈ బ్యాంకు ఖాతా అవసరం.

సెల్ఫ్ నామిని పెట్టుకుంటే వారికి పూర్తి అంగవైకల్యం చెందినప్పుడు మాత్రమే వారికి భీమా బెనిఫిట్స్ అనేది వస్తాయి. అంతేకాని మరణిస్తే రావు.

మైనర్ పిల్లలు కూడా నామినీ గా ఉండవచ్చు.

  • #
  • #
  • #
  • #