భారతదేశ న్యాయ వ్యవస్థ
భారతదేశ న్యాయవ్యవస్థ సమగ్ర స్వతంత్ర ప్రతిపత్తి గల ఏకీకృత న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి అనే అంశాన్ని అమె రికాను స్పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఏకీకృత న్యాయవ్యవస్థ అంశాన్ని బ్రిటన్ రాజ్యాం గం నుంచి గ్రహించడం జరిగింది.
- భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.
- సుప్రీంకోర్టు నిర్మాణం, పనిచేసే విధానం: అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
సుప్రీంకోర్టు ప్రస్థానం
- 1774లో మొట్టమొదటి సుప్రీంకోర్టును కలకకత్తాలోని పోర్టు విలియమ్స్ ఏర్పాటు చేశారు.
- 1935 భారతప్రభుత్వ చట్టం ద్వారా సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు.
- భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఫెడరల్ కోర్టును తిరిగి సుప్రీం కోర్టుగా ఏర్పాటు చేశారు.
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు
భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా పనిచేయుటకు ఈ అంశాలే కారణం అని చెప్పవచ్చు. అవి:
1. భారత సమాఖ్య విధానం అనుసరించడం
2. ప్రాథమిక హక్కుల సంరక్షుకులుగా వ్యవహరించటం
3. రాజ్యాంగా ధిక్యతను కాపాడటం
4. భారత రాజ్యాంగాన్ని వ్యక్యనించారు
5. రాజ్యాంగానికి అర్థవివరణ ఇవ్వడం. విద్యా విజ్ఞాన వార్తా సమాచారం గ్రూప్స్
సుప్రీంకోర్టు నిర్మాణం
- సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూ ర్హులను భారత రాష్ట్రపతి నియమిస్తారు.
- న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది. పార్లమెంటు
- ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31 (ప్రధానన్యాయమూర్తితో పాటు 30 మంది ఇతర న్యాయమూర్తు లుంటారు)
న్యాయమూర్తుల నియామకం
రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని. నియమించేటపుడు ఈ అర్హతలను పరి గణిస్తారు.
అర్హతలు
- భారత పౌరుడై ఉండాలి.
- హైకోర్టు స్థాయిలో కనీసం 5 సంవత్స రాలు న్యాయమూర్తిగా పనిచేసిన వాడై ఉండాలి.
- హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 ఏళ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
- రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి
వయో పరిమితి
న్యాయమూర్తుల నియామకం కోసం. కనీస వయసు నిర్ణయించలేదు. న్యాయ మూర్తుల పదవీ విరమణ వయసు మాత్రం 65 ఏళ్లు..
కొలీజియం వ్యవస్థ
- న్యాయమూర్తులను నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను తప్పనిసరిగా సంప్రదిం చాలని 1993, 1999లలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిం చేటప్పుడు కొలీజియంతోపాటు మంత్రి మండలి సలహాలు పాటిస్తారు.
ప్రధాన న్యాయమూర్తి
- సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో సీని యర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల నేది ఒక సంప్రదాయం మాత్రమే.
- సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి : హెచ్ఐ, కానియా
- అతి తక్కువకాలం ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసినవారు కె.ఎన్. సింగ్.
- అతి ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినది జస్టిస్ వై.వి. చంద్రచూడ్,
- మొదటి దళిత సీజేఐ కె.జి. బాలకృష్ణన్
ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూ ర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ : స్వీకారం చేస్తారు.
రాజీనామా
- సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.
తొలగింపు
- అసమర్ధత, దుష్ప్రవర్తన వంటి కారణాల చేత పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతి వీరిని తొలగించవచ్చు.
- పార్లమెంటు రాష్ట్రపతిని తొలగించే పద్ధతి. లోనే 2/3వ వంతు మెజార్టీతో తీర్మా నాన్ని ఆమోదించి పదవినుంచి తొలగించవచ్చు.
- న్యాయమూర్తులను పదవి నుంచి తొలగిం చే తీర్మాన నోటీస్ పై కనీసం 50 మంది సభ్యుల సంతకాలు అవసరం.
- అందుకు 14రోజుల ముందు నోటీసివ్వాలి..
- అభిసంశన తీర్మానాన్ని మొదటి సభ విచారణ సంఘం విచారించిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఆమోదించబడితే అది రెండవ సభకు వెళుతుంది. ఇలా.. రెండో సభ కూడా 2/3 వ వంతు మెజారిటీతో ఆమోదిస్తే న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు.
- ఇప్పటి వరకూ ఏ న్యాయమూర్తిని.. తొలగించలేదు.
సుప్రీంకోర్టు అధికారాలు
ఒరిజినల్ అధికారాలు
కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారిం చుటకు అవకాశం ఉన్న అంశాలుంటాయి.
- కేంద్రం, రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలు విచారిస్తుంది.
- రాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదాలు
- కేంద్రం ఒకవైపు, కొన్ని రాష్ట్రాల మధ్య ఏర్పడే విభేదాలు.
- రాజ్యాంగ బద్ధతను నిర్ణయించే అంశాలు.
- ప్రధానంగా సమాఖ్య విధానానికి సంబంధించిన అంశాలు
- భారతదేశం విదేశాలతో కుదుర్చుకున్న. యంగ్రూవ్స్ రక్షణ ఒప్పందాలు
- కేంద్రం రాష్ట్రా లకిచ్చే సహాయక నిధులకు సంబంధించిన అంశాలు.
- అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు
అప్పీళ్ల విచారణాధికారాలు
హైకోర్టులు వివిధ కేసులలో ఇచ్చిన తీర్పుల వల్ల అసంతృప్తి చెందినవారు లేదా న్యాయం జరగలేదని భావించిన వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు
అప్పీళ్లు నాలుగు రకాలు అవి
1. రాజ్యాంగపరమైన అప్పీళ్లు
- రాజ్యాంగబద్ధ అప్పీళ్లను గూర్చి ఆర్థిక ల్ 132 పేర్కొంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు వాటిని సుప్రీం కోర్టులో అప్పీలు చేయవచ్చును.
2. సివిల్ అప్పీళ్లు
- సివిల్ అప్పీళ్ల పరిధిని ఆర్టికల్ 199 పేర్కొంటుంది.
- లక్షకు పైగా విలువ కలిగిన సివిల్. వివాదాలు విచారిస్తుంది..
3. క్రిమినల్ అప్పీళ్లు
- నేరానికి సంబంధించిన అప్పీళ్లు. విచారిస్తుంది.
- క్రమినల్ అప్పీళ్ల గురించి ఆర్టికల్ 134 పేర్కొంటుంది.
- హైకోర్టులు వివిధ క్రిమినల్ కేసుల్లో ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనుటకు అవకాశం -కల్పిస్తుంది.
- జిల్లా సెషన్స్ కోర్టు నిర్దోషిగా తీర్పు నిచ్చిన తర్వాత అదే కేసును హైకోర్టు విచారించి ఉరిశిక్ష/ యావజ్జీవశిక్ష విధించినపుడు స్వీకరిస్తుంది.
- జిల్లా సెషన్స్ కోర్టు విచారణ జరుపు .తున్న కేసును హైకోర్టు బదిలీ చేయిం చుకుని ఉరిశిక్ష /యావజ్జీవ శిక్ష విధిం చినప్పుడు అప్పీళ్లను స్వీకరిస్తుంది.
- > పదేళ్లకంటే ఎక్కువ శిక్ష విధించినప్పు డు కూడా సుప్రీంకోర్టు నేరుగా అప్పీ ళ్లను స్వీకరిస్తుంది.
4. ప్రత్యేకమైన అప్పీళ్లు
(ఆర్టికల్ 136)
- సుప్రీంకోర్టు ప్రత్యేక అప్పీళ్ల విచారణా పరిధి తెలుపుతుంది.
- హైకోర్టులు 134ఎ అధికరణ ప్రకారం తామిచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీలుకు అనుమతి పత్రాన్ని జారీ చేస్తుంది.
- సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనుటకు హైకోర్టులో అవకాశం కల్పించని సం దర్భంలో సుప్రీంకోర్టు ప్రత్యేక అప్పీ ళ్లను ప్రయత్నిస్తారు.
కోర్ట్ ఆఫ్ రికార్డు
- ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డు అది కార పరిధి గురించి తెలియజేస్తుంది.
- సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను రికార్డు రూపంలో భద్ర పరుస్తుంది. దీనినే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటారు.
- వీటిని అనుపూర్వకాలు అంటారు.
- ఈ అనుపూర్వికాలు సాధారణ చట్టాల వలే చలామణి అవుతాయి..
- సుప్రీంకోర్టు నుంచి వెలువడే ప్రతీతిర్పు రికార్డు చేయబడుతుంది.
- వీటిని ధిక్కరించినవారిపై కోర్టు ధిక్కారం. కింద చర్యలు తీసుకోవచ్చు. > అనుపూర్వికాలను కింది స్థాయి న్యాయస్థానాలు విధిగా పాటించాలి.
రిట్ జారీ అధికారం
- సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంర క్షణ కర్తగా వ్యవహరిస్తుంది.
- ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రా ధమిక హక్కుల అమలుకోసం, సంరక్షణ కోసం 5 రకాల రిట్లు జారీ చేస్తుంది. (హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం ఈ 5 రిట్లు జారీ చేసే అధికారం కలిగి ఉంది.)
5 రకాలు రిట్లు
1. హెబియస్ కార్పస్
2. మాండమస్
3. కోవారంట్
4. ప్రొహిబిషన్
5. సెర్షియోరరి
ముఖ్యమైన ఆర్టికల్స్
- ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు నిర్మాణం ఆర్టికల్ 125. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి ఆర్టికల్ 128: సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించుట ‘
- ఆర్టికల్ 127 తాత్కాలిక ఇతర న్యాయమూర్తుల నియామకు
- ఆర్టికల్ 128: పదవీ విరమణ తర్వాత కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు హాజరుకావాలని సీజే కోరవచ్చు
- ఆర్టికల్ 129: రోస్ట్ ఆఫ్ రికార్డు
- ఆర్టికల్ 170; సుప్రీంకోర్టు ఒరిజనల్ అధికారాలు
Leave a Reply