ఇండియన్ పాలిటీ – హైకోర్టు

హైకోర్టు

  • హైకోర్టు అనే అంశం కేంద్ర జాబితాలో, ఉంది. విద్యా-విళ్లన- వార్తా సమాచారం గ్రూప్స్
  • రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నత న్యాయస్థానాలు
  • 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం 1862లో తొలి హైకోర్టును కలకత్తాలోని పోర్టు విలియమ్స్ ఏర్పాటు చేశారు.
  • కలకత్తా హైకోర్టు తర్వాత ఏర్పాటు చేసిన వి- మద్రాస్, బొంబయి హైకోర్టులు.
  • 1860లో అలహాబాద్ హైకోర్టు ఏర్పాటు. చేశారు.
  • ఒక రాష్ట్రంలో హైకోర్టులను ఏర్పాటు. చేసే అధికారం పార్లమెంటకు ఉంటుంది
  • 1954లో ఆంధ్రరాష్ట్ర హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. > 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్లో హైకోర్టును ఏర్పాటు. చేశారు.
  • హైకోర్టు అనే అంశం కేంద్ర జాబితాలో, ఉంది. విద్యా-విళ్లన- వార్తా సమాచారం గ్రూప్స్
  • రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నత న్యాయస్థానాలు
  • 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం 1862లో తొలి హైకోర్టును కలకత్తాలోని పోర్టు విలియమ్స్ ఏర్పాటు చేశారు.
  • కలకత్తా హైకోర్టు తర్వాత ఏర్పాటు చేసిన వి- మద్రాస్, బొంబయి హైకోర్టులు.
  • 1860లో అలహాబాద్ హైకోర్టు ఏర్పాటు చేశారు.
  • ఒక రాష్ట్రంలో హైకోర్టులను ఏర్పాటు. చేసే అధికారం పార్లమెంటకు ఉంటుంది
  • 1954లో ఆంధ్రరాష్ట్ర హైకోర్టును, 1966లో ఢిల్లీలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేశారు.
  • ప్రత్యేక హైకోర్టు కలిగిన ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం డిల్లీ

హైకోర్టు నిర్మాణం

  • హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
  • భారత్లో అత్యధికంగా న్యాయమూర్తులు కలిగినది- యూపీ హైకోర్టు
  • అతితక్కువ న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు-సిక్కీం

న్యాయమూర్తుల నియామకం

భారత రాష్ట్రపతి హైకోర్టు న్యాయ మూర్తుల్ని నియమిస్తారు రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామకం సందర్భంగా వీరిని సంప్రదిస్తారు.

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం ఆ రాష్ట్ర గవర్నర్
  • రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైకోర్టు న్యాయమూర్తుల అర్హతలు

  • భారత పౌరుడై ఉండాలి.
  • న్యాయాధికారిగా పనిచేసిన అనుభవం ఉండాలి.

కనీసం పదేళ్లకు తగ్గకుండా హైకోర్టు స్థాయిలో న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.

వయోపరిమితి

  • న్యాయమూర్తుల నియామకాలకు కనీస వయసు పేర్కొనలేదు
  • పదవీవిరమణకు గరిష్ట వయసు 62 ఏళ్లు.
  • వయసులో మార్పులు చేసే అధికారం. పార్లమెంటుకు ఉంటుంది.

రాజీనామా

హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి

తొలగింపు

  • న్యాయమూర్తులను అసమర్థత.. దుష్ప్రవర్తన వంటి కారణాల చేత తొలగించవచ్చు.
  • పార్లమెంట్లోని ఉభయసభలు వేర్వేరుగా 2/3 వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి. తొలగిస్తారు.
  • ఈ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపె ట్టాలంటే 50 మంది సభ్యులు, లోక్స భలో అయితే 100 మంది సంతకాలు చేయాలి.

ప్రమాణ స్వీకారం

హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూ ర్తులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

తాత్కాలిక న్యాయమూర్తులు

  • తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి రెండేళ్ల కాలానికి నియామకం చేస్తారు.
  • హైకోర్టులో రిటైర్డ్ న్యాయమూర్తులను, ఏవైనా ప్రత్యేక కేసుల విచారణ సంద ర్భంగా కోర్టుకు హాజరుకావాలని కోరవచ్చును..

హైకోర్టు అధికారాలు

సుప్రీంకోర్టు అధికారాలకు కల్పించిన ప్రాధాన్యత హైకోర్టులకు కల్పించలేదు.. ఆర్టికల్ 225 హైకోర్టు అధికారాల పరిధిని తెలియజేస్తుంది.

ఒరిజినల్ అధికారాలు

  1. వివాహం, విడాకులు, వారసత్వం అం శాల్లో ఒరిజినల్ అధికారాల పరిధి కలదు
  2. ఎంఎల్, ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల వివాదాలను హైకోర్టు విచారిస్తుంది.
  3. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలను విచారిస్తుంది.
  4. రాష్ట్రంలో దిగువ న్యాయస్థానాల నుంచి వచ్చే అన్నిరకాల అప్పీళ్లను విచారిస్తుంది.
  5. ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమల్లో ఒరిజినల్ అధికారాలని కలిగి ఉంటుంది.

కోర్ట్ ఆఫ్ రికార్డ్

  • ఆర్టికల్ 215 హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలియజేస్తుంది.
  • హైకోర్టు ప్రతీ తీర్ప రికార్డు రూపంలో భద్రపరుస్తుంది. దీనినే కోర్డ్ ఆఫ్ రికార్డ్ లేదా అనుపూర్వికాలు అంటారు.
  • కోర్ట్ అఫ్ రికార్డు శాసనంలా చలామణి అవుతుంది. దీనిని చిక్కఅవుతుంది. దీనిని దిక్క రిస్తే కోర్టు దిక్కరణ నేరంగా పరిగణించబ డుతుంది. దిగువ న్యాయస్థానాలన్నీ హైకోర్టు తీర్పులను పాటిస్తాయి.

రిట్ జారీ అధికారం

  • ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది.
  • హైకోర్టు రిట్ అధికార పది. సుప్రీంకోర్టు రిట్ అధికార పరిధి కంటే విస్తృతమైంది.
  • సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల సంరక్ష జకు మాత్రమే రిట్లను జారీచేస్తుంది.
  • హైకోర్టులు ప్రాథమిక హక్కుల సంరక్షణతోపాటు రాష్ట్ర ప్రభుత్వ శాసనాలు, జీవోలు, నోటిఫికేషన్లు, బైలాస్ అమలు కోసం రిట్లను జారీ చేస్తాయి.

దిగువ న్యాయస్థానాలపై ఆదిక్యత

  • హైకోర్టు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటుంది.
  • న్యాయవాద వృత్తి, కేసుల సత్వరం విచారణ, న్యాయస్థానాల పనివిధానానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాన్ని హైకోర్టు జారీ చేస్తుంది. వీటిని కింది కోర్టులు తప్పక పాటించాలి.

న్యాయసమీక్షాధికారం

రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభల శాసనాలు, పరిపాలనా చర్యలు రాజ్యాంగ బద్ధంగా ఉన్నది, లేనిదీ సమీక్షించి, రాజ్యాంగ విదుద్ధమైతే అవి చెల్లవు అని తీర్పునిచ్చే న్యాయసమీక్షాధికారం హైకోర్టులకు ఉంటుంది.

భారతదేశంలోని మొత్తం హైకోర్టుల జాబితా

భారతదేశంలో హైకోర్టుల సంఖ్య 25. జాబితా క్రింద ఇవ్వబడింది:

భారతదేశంలోని హైకోర్టుల జాబితా

సంవత్సరంపేరుప్రాదేశిక అధికార పరిధిసీటు & బెంచ్
1862బొంబాయిమహారాష్ట్ర దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ గోవాసీటు: ముంబై బెంచ్: పనాజీ, ఔరంగాబాద్ మరియు నాగ్‌పూర్
1862కోల్‌కతాపశ్చిమ బెంగాల్ అండమాన్ & నికోబార్ దీవులుసీటు: కోల్‌కతా బెంచ్: పోర్ట్ బ్లెయిర్
1862మద్రాసుతమిళనాడు పాండిచ్చేరిసీటు: చెన్నై బెంచ్: మధురై
1866అలహాబాద్ఉత్తర ప్రదేశ్సీటు: అలహాబాద్ బెంచ్: లక్నో
1884కర్ణాటకకర్ణాటకసీటు: బెంగళూరు బెంచ్: ధార్వాడ్ మరియు గుల్బర్గా
1916పాట్నాబీహార్పాట్నా
1948గౌహతిఅస్సాం నాగాలాండ్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్సీటు: గౌహతి బెంచ్: కోహిమా, ఐజ్వాల్ మరియు ఇటానగర్
1949ఒడిషాఒడిషాకటక్
1949రాజస్థాన్రాజస్థాన్సీటు: జోధ్‌పూర్ బెంచ్: జైపూర్
1956మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్సీటు: జబల్పూర్ బెంచ్: గ్వాలియర్ మరియు ఇండోర్
1958కేరళకేరళ & లక్షద్వీప్ఎర్నాకులం
1960గుజరాత్గుజరాత్అహ్మదాబాద్
1966ఢిల్లీఢిల్లీఢిల్లీ
1971హిమాచల్ ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్సిమ్లా
1975పంజాబ్ & హర్యానాపంజాబ్, హర్యానా & చండీగఢ్చండీగఢ్
1975సిక్కింసిక్కింగాంగ్టక్
2000ఛత్తీస్‌గఢ్ఛత్తీస్‌గఢ్బిలాస్పూర్
2000ఉత్తరాఖండ్ఉత్తరాఖండ్నైనిటాల్
2000జార్ఖండ్జార్ఖండ్రాంచీ
2013త్రిపురత్రిపురఅగర్తల
2013మణిపూర్మణిపూర్ఇంఫాల్
2013మేఘాలయమేఘాలయషిల్లాంగ్
2019తెలంగాణతెలంగాణహైదరాబాద్
2019ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్అమరావతి
2019జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ (గమనిక: 1928లో, జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు స్థాపించబడింది. J&K రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన తర్వాత; ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు ఉంది.)జమ్మూ కాశ్మీర్ లడఖ్

ముఖ్యమైన ఆర్టికల్స్

ఆర్టికల్ 214 – హైకోర్టు గురించి పేర్కొంటుంది.

ఆర్టికల్ 215 – కోర్ట్ ఆఫ్ రికార్డు

ఆర్టికల్ 218 – న్యాయమూర్తుల తొలిగింపు గురించి

ఆర్టికల్ 219 – ప్రమాణ స్వీకారం గురించి

ఆర్టికల్ 223 – ఏ హైకోర్టులోనైనా ప్రధానన్యాయమూర్తి పదవి ఖాళీ అయితే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు.

ఆర్టికల్ 224 – తాత్కాలిక, సాధారణ న్యాయమూర్తులను, నియమించవచ్చు

ఆర్టికల్ 225 – హైకోర్టు అధికాలాల పరిధిని తెలియజేస్తుంది.

ఆర్టికల్ 226 – హైకోర్టు రిట్ జారీ అధికారం కలిగి ఉంటుంది

ఆర్టికల్ 227 – హైకోర్టు దిగువ న్యాయస్థానాలపై అదుపు కలిగి ఉంటుంది.

ఆర్టికల్ 230 – ఒక రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వచ్చేది. పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయింస్తుంది.

ఆర్టికల్ 231 – రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు.

ఆర్టికల్ 241 – కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!