Agniveer Notification 2023 : అగ్నివీర్ ద్వారా ఆర్మీ లో భారీగా 25000+ ఉద్యోగాలు..అప్లై చేశారా

అగ్నీవీర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ – Agniveer Recruitment Exam 2023 కి సంబంధించి నోటిఫికషన్ విడుదల అయింది.

దేశ వ్యాప్తంగా దాదాపు 25000+ ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం మూడు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. పెళ్లి కాని పురుషుల నుంచి ఈ అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు

ఆగ్నివీర్ పరీక్ష కు ఆన్లైన్ అప్లికేషన్స్ – ఫిబ్రవరి 16 నుంచి మార్చ్ 15 వరకు స్వీకరిస్తారు.

ప్రాథమిక అర్హత పరీక్షలు (online exams) ఏప్రిల్ 17 నుంచి నిర్వహిస్తారు.

అర్హతలు ఎంటి?

Age limit : 17.5 to 21 years గా ఉంది.

Education Qualification పోస్ట్ ని బట్టి మారుతుంది . డిటైల్స్ కింద చెక్ చేయండి

Post NameQualification
Agniveer (GD)10th Pass with 45 % Marks
Anniveer (Technical)12th with Non-Medical
Anniveer (Technical Aviation & Ammunition Examiner)12th Pass/ ITI
Agniveer Clerk/ Store Keeper (Technical)12th Pass with 60% Marks
Agniveer Tradesman (10th Pass)10th Pass
Agniveer Tradesman (8th Pass)8th Pass

Physical Measurements ఎంత ఉండాలి?

రీజియన్ బట్టి ఈ measurements మారుతాయి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంత measurements ఉండాలి అంటే?

Weight కి సంబంధించిన డీటైల్స్ నోటిఫికేషన్ లో చెక్ చేయండి.

Physical Fitness Events ఎం ఉంటాయి ?

Rally సైట్ లో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తారు.

ఎంపిక విధానం (selection process)

ముందుగా వీరికి ఫేస్ 1 ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఇందులో క్వాలిఫై అయిన వారికి ఫేస్ 2 ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటుంది

The Selection Process for Agniveer in the Indian Army through the Agneepath Scheme 2023 includes the following Stages:

  • Online Written Exam (CBT)
  • Physical Efficiency Test and Physical Measurement Test (PET and PMT)
  • Trade Test (if required for a post)
  • Document Verification
  • Medical Examination

శాలరీ వివరాలు

YearCustomised Package (Monthly)In Hand (70%)Contribution to Agniveer Corpus Fund (30%)Contribution to Corpus Fund by GoI
1st Year300002100090009000
2nd Year330002310099009900
3rd Year36500255501095010950
4th Year40000280001200012000

అప్లికేషన్ ఫీజ్ ఎంత ?

DescriptionFee
Examination fee250/-

Application లింక్ & నోటిఫికేషన్

ప్రాంతాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది

ఏపి లో పలు జిల్లాలకు గుంటూరు పరిథి లో మరికొన్ని జిల్లాలకు విశాఖ పట్నం పరిథిలో రిక్రూట్మెంట్ ఉంటుంది.

ఇక తెలంగాణ సంబంధించి Secunderabad పరిథి లో రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు. అన్ని నోటిఫికేషన్స్ కింద చెక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!