Daily Current Affairs 19-01-2023

1) బ్రాండ్ గార్డియన్ షిప్ సూచిలో మొదటి రెండవ స్థానాల్లో నిలిచిన వారు ఎవరు.?
జ :1) జెన్సన్ హంగ్ (ఎన్విదియా)
2) ముఖేష్ అంబానీ (రిలయన్స్)
3) సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)

2) టాటా బోయిన్ సంస్థ ఇటీవల భారత సైన్యానికి అందించిన హెలికాప్టర్ పేరు ఏమిటి.?
జ : అపాచీ ప్యూజులేజ్

3) ఆర్.బి.ఐ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్లకు చేరనుంది ?
జ : 3.7 లక్షల కోట్ల డాలర్లు

4) ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా ఏ సంస్థ భారత్ ఓ ఎస్ (భారోస్) ఆపరేటింగ్ సిస్టంను తయారుచేసింది.?
జ : ఐఐటి మద్రాస్

5) ప్రాజెక్ట్ 75లో భాగంగా జనవరి 23న హిందూ మహాసముద్రంలో ప్రవేశపెట్టనున్న స్కార్పిన్ జలాంతర్గామి పేరు ఏమిటి.?
జ : వాగీర్

6) అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు కలిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : హషీద్ ఆమ్లా

7) గూగుల్ సెర్చ్ ఇంజన్ కు పోటీగా వస్తున్న చాట్ జిపిటి పూర్తి నామం ఏమిటి.?
జ : చాట్ జనరేటీవ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్

8) ఇటీవల న్యూజిలాండ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు.?
జ : జెసిండా అర్డెన్

9) అమెరికాలోని మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన ప్రభాస భారతీయురాలు ఎవరు.?
జ : అరుణా మిల్లర్

10) దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాదులో ఎన్ని డేటా సెంటర్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది.?
జ : 3 డేటా సెంటర్లు (16 వేల కోట్ల పెట్టుబడి)

11) ఆర్.బి.ఐ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల దేశీ ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అప్పుల శాతం ఎంతగా ఉంది.?
జ : AP – 33%,. TS – 28.2%

12) ఆర్.బి.ఐ నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల దేశీ ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) అత్యధికంగా అప్పు శాతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పంజాబ్ (47.9%)

13) ప్రస్తుత లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న పెద్ద పులులు, చిరుతల సంఖ్య ఎంత.?
జ : పెద్ద పులులు – 4,500
చిరుతలు – 2,300

14) తాజా నివేదిక ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పులుల జాడ అసలు కనిపించడం లేదు.?
జ : మిజోరాం

15) ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం ఎంతమంది బాలికలు స్కూళ్లలో తమ పేర్లను నమోదు చేసుకోవడం లేదు.?
జ : 2 శాతం

16) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిసెంబర్ 2022 కు గాను అవార్డులు దక్కించుకున్నది ఎవరు.?
జ : హరీ బ్రూక్ (ఇంగ్లండ్)
ఆష్లే గార్డెనర్ (ఆస్ట్రేలియా)

17) 2023 జనవరి నుండి మార్చి తైమాసికానికి కిసాన్ వికాస్ పత్రాల మీద వడ్డీ రేటును కేంద్రం ఎంతగా నిర్ణయించింది.?
జ : 7.2%

 1. ఇండియా మొబైల్ గేమింగ్ రిపోర్ట్ 2022 ప్రకారం, మొబైల్ గేమర్స్ కోసం ఏ రాష్ట్రం అగ్ర గమ్యస్థానంగా నిలిచింది?

జ: ఉత్తరప్రదేశ్

 1. 17 జనవరి 2023న US రాష్ట్రంలోని కాలిఫోర్నియాలో ఓక్లాండ్ సిటీ కౌన్సిల్ మెంబర్‌గా ప్రమాణం చేసిన అతి పిన్న వయస్కుడైన మరియు మొదటి నల్లజాతి LGBTQ మహిళ ఎవరు?

జ: జననీ రామచంద్రన్

 1. జనవరి 2023లో వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ ర్యాంక్ ఎంత?

జ: 4

 1. జనవరి 2023లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2023లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

జ: విక్టర్ ఆక్సెల్సెన్

 1. భారత పురావస్తు సర్వే (ASI) జనవరి 2023లో బీహార్‌లోని నలంద జిల్లాలో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘నలంద మహావిహార’ ప్రాంగణంలో రెండు సూక్ష్మ స్థూపాలను కనుగొంది.  స్థూపాలు సుమారుగా ఎంత పాతవి?

జ: 1200

 1. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU)గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇటీవల ఎవరు తుది ఆమోదం పొందారు?

జ: Paytm పేమెంట్స్ బ్యాంక్

 1. ఇటీవల వార్తల్లో నిలిచిన TMA పై ఫౌండేషన్ కేసు, 2002 ఏ అంశానికి సంబంధించినది?

జ: మైనారిటీలు తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకునే హక్కు

 1. అసాధారణంగా సుదీర్ఘ చలి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ (-58 ఫారెన్‌హీట్) కంటే తక్కువగా పడిపోవడంతో ఇటీవల వార్తల్లో నిలిచిన యాకుత్స్క్ నగరం, ఈ క్రింది దేశాల్లో ఏ దేశంలో ఉంది?

జ: రష్యా

 1. According to the India Mobile Gaming Report 2022, which state has emerged as the top destination for mobile gamers?

Ans: Uttar Pradesh

 1. Who has become the youngest and first black LGBTQ woman to be sworn in as an Oakland City Council member in the US state of California on 17 January 2023?

Ans: Janani Ramachandran

 1. According to World of Statistics in January 2023, what is the rank of Shah Rukh Khan in the list of world’s richest actors?

Ans: 4

 1. Who won the men’s singles title in Malaysia Open Badminton 2023 held in Kuala Lumpur, Malaysia in January 2023?

Ans: Victor Axelsen

 1. The Archaeological Survey of India (ASI) in January 2023 discovered two miniature stupas within the premises of the world heritage site ‘Nalanda Mahavihara’ in Nalanda district of Bihar. Approximately how old are the stupas?

Ans: 1200

 1. Who has recently received the final approval from Reserve Bank of India to operate as Bharat Bill Payment Operating Unit (BBPOU)?

Ans: Paytm Payments Bank

 1. TMA Pai Foundation case, 2002 which was in news recently, is related to which issue?

Ans: Right of minorities to establish and administer educational institutions of their choice

 1. The city of Yakutsk, which was in news recently as the temperature dropped below minus 50 degrees Celsius (-58 Fahrenheit) during an unusually long cold snap, is located in which of the following countries?

Ans: Russia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page