YSR Cheyutha Payment Status 2024 - వైస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ 2024

YSR Cheyutha Payment Status Check 2024- వైఎస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి






YSR Cheyutha Payment Status Check 2024

వైఎస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ వివరాలు



YSR Cheyutha 2024 Pending Amount is being Released effective from may 18th 2024, check status below

Step 1: క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

Cheyutha Payment Status 2024 [Use Aadhar OTP For Status] Status Link

[Select Scheme - పై లింక్ లో Scheme దగ్గర YSR Cheyutha ఎంచుకొని , Year 2024-25 అని సెలెక్ట్ చేసి , UID లో మీ ఆధార్ ని ఎంటర్ చేయండి ]





Step 2: Scheme దగ్గర YSR Cheyutha అని ఎంచుకోండి.





Step 3: Year దగ్గర 2024-25 అని ఎంచుకోండి





Step 4: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ని ఎంటర్ చేయండి

#




Step 5: UID పక్కనే ఉన్న అంకెలను అదే విధంగా పక్కనే ఉన్న enter captcha బాక్స్ లో టైపు చేయండి . తరువాత GET OTP బటన్ పైన క్లిక్ చేయండి





Step 6: Get otp పైన క్లిక్ చేయాలనే ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి





Step 7: తరువాత కింది విధంగా OTP Sent Successfully అని వస్తుంది . OK పైన క్లిక్ చేయండి



Step 8: తరువాత మీ ఫోన్ కి వచ్చే OTP ని యధావిధిగా OTP లో ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయండి





Step 9: కింది విదంగా మెసెజ్ వస్తుంది . OK అని క్లిక్ చేయండి.



Step 10: చివరగా డీటెయిల్స్ అన్ని కింది విధంగా చూపిస్తాయి . Payment Details -> status లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. Eligible/ Approved అని ఉంటె మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది ఆ తరువాత success గా మారిపోతుంది. స్టేటస్ అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.



Note: Status లో ఒకవేళ success కి బదులు fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది. Eligible లేదా Approved అని ఉంటే మీకు ఒకటీ లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది.



Missed Call ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే నెంబర్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here for numbersNew

Cheyutha అప్డేట్స్ హోం పేజ్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click here New
#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #