EXAMS
by www.studybizz.com
–
sb sb
This Practice test is on Satavahana Test 1 and is very much useful for all competitive exams.
Total Questions : 25 , Total Time : 25 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!
Satavahana Practice test 1 telugu By studybizz
1 / 25
1. కింది వాటిలో సరైనది ?
iii) కుర, చుటు, ఇక్ష్వాక వంశ శాతవాహన సామంతుల మాతృ సంజ్ఞలు ధరించారు
2 / 25
2. శాతవాహనుల కాలం నాటి సామంతులు ఎవరు ?
రాజ్య సరిహద్దు వద్ద నియంత్రణ, మరికొందరు వార్తా
3 / 25
3. శాతవాహనుల పరిపాలన, సాంఘిక, ఆర్థిక జీవన, మత, కళ, సాహిత్యాలపై వీరి ప్రభావం ఉంది ?
iii) బౌద్ధమత ప్రచారకులు
4 / 25
4. 1) శాతవాహన రాజులు దక్షిణపథపతులుగా వర్ణించుకున్నారు.
కచ్, సురాష్ట్ర, మాళ్వ భూభాగాలను కూడా ఆక్రమించింది.
iii) పాటలీపుత్రం వరకూ శాతవాహనులు విజృంభించారు.
పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరైనది ?
5 / 25
5. నిశ్చితవాక్యం (A) : భారతదేశ ప్రాచీన చరిత్రలో శాతవాహనులు సామ్రాజ్యాల యుగానికి చెందినవారు
హేతువు (R): మౌర్యసామ్రాజయం అస్తమించిన తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత విస్తీర్ణ సామ్రాజ్యాన్ని నెలకొల్పినవారు శాతవాహనులు.
6 / 25
6. నాసిక్ గృహాలయాల్లో భటపాలిక వేయించిన శాసనం ప్రకారం ఆమె రాజమాత్యుడు, భండాగారికుడైన అణియతనకుని భార్యగా తెల్పుతోంది దీని ప్రకారం ?
7 / 25
7. కేంద్ర ప్రభుత్వ వ్యవహాడాలన్నీ పత్రాలలో రాసి భద్రపరిచే ఉద్యోగులను నిబంధకారులని అంటారు. తర్వాత కాలంలో వీరు నిర్వహించే శాఖని ఏమని పిలిచేవారు ?
8 / 25
8. i) నిబంధకార – రాచకార్యాలు పత్రాలలో రాసి భద్రపరిచే అధికారి (registrar of documents)ii) పట్టి కాపాలక – ఆర్కైవ్స్స డెరైక్టర్ (archives director)iii) గణపక – గణకుడు (accountant)iv) మహాతక – రాజభవనంలో గృహబాధ్యతలు నిర్వహించడం (chamberlain)v) మహామాత్ర – అన్ని శాఖలకు పెద్ద (head of departments)1) i, iii2) ii, iv3) iii,iv,v4) పైవన్నీ
9 / 25
9. జతపరచండి ?
శాతవాహన అధికారులు
హోదా / బాధ్యత
10 / 25
10. శకక్షాత్రపుల శాసనాలలో పేర్కొన్న ‘మతిసచివ‘, ‘కర్మసచివ‘ ల బాధ్యతలు ?
11 / 25
11. జతపరచండి
మంత్రులు
iii) మహామాత్యులు
అధికారం
c)రాజు ఆంతరంగాక సలహ భర్తా సమాచారం
12 / 25
12. కింది వాటిలో సరైనది ?.
1) అశోకుని శాసనాలు మహామాత్రులనే పేర ఒక ఉన్నతాధికార వర్గాన్ని పేర్కొంటున్నవి
2) శాతవాహన రాజైన కృష్ణుని (కన్న) కొలువులో ఒక మహామాత్రుడు ఉన్నట్టు నాసిక్ శాసనం తెలుపుతోంది.
13 / 25
13. ‘న్యాయవిరుద్ధమైన పన్నులనెన్నడూ విధించలేదు. బ్రాహ్మణులను సంతృప్తిపరచడమేగాక, అతి పేదవారి బాగుకోసం పాటుపడెను‘. ఈ వ్యాఖ్య ఏ శాతవాహనరాజుకు సంబంధించినది ?
14 / 25
14. ‘నా సుఖ దుఃఖాలు సామాన్యప్రజల కన్నా భిన్నం కాదన్న ‘ శాతవాహనరాజు ?
15 / 25
15. రాజు దైవాంశ సంభూతుడని, విశ్వకర్మ అన్ని దేవుళ్ళ నుంచి వారి ముఖ్య లక్షణాలను గ్రహించి రాజును సృష్టిస్తాడని తెలిసే ధర్మశాస్త్ర వాఙ్మయాలు ?
16 / 25
16. శాతవాహన రాజుల బిరుదులకు సంబంధించి కింది వాటిలో సరైనది ?
1) మౌర్యుల వలె నిరాడంబర రాజు బిరుదు.
2) రాజాధిరాజ, సామ్రాట్, ఏకరాట్ బిరుదులు
3) గౌతమి బాలశ్రీ తన కొడుకును, మనవడిని ‘మహారాజు‘ అని
4) శాతవాహన శాసనాల్లో పాలకుడిని ఏకరీతిగా రాజని పిలవడం జరిగింది
17 / 25
17. నాభాగ, నహ్రుష, జనమేజయ్, నగర, యయాతి, రామ, అంబరీషుల వంటి చక్రవర్తులతో సమానమైన తేజస్సు, సమానపరాక్రమం, ధార్మికత కలిగినవానిగా ఎవరి వ్యక్తిత్వాన్ని బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో వర్ణించింది ?
18 / 25
18. కౌటిల్యుని అర్థశాస్త్రంలో పేర్కొన్న అధిగమిక లక్షణాలనే శాతవాహనుల కాలం నాటి ఆ శాసనంలో స్ఫురద్రూపి, ఆరోగ్యం, దేహధారుడ్యం కలవాడు, ఉన్నత వంశంలో జన్మించిన వాడుగా గౌతమిపుత్ర శాతకర్ణిని గురించి
19 / 25
19. 1) శాతవాహన నామం శాస్త్రంతో రాయబడనే రాజు ద్వారా వచ్చింది
2) గౌతమిపుత్రశాతకర్ణింగులపురుష పరంపరాగత… పొందినాడని బాలశ్రీ
3) మాతృనామ సంజ్ఞలు గౌతమిపుత్ర శాతకర్ణికి పూర్వం లేవు.
4) కేవలం ఇద్దరి రాజుల పేర్లు మాత్రమే మాతృనామసంజ్ఞల ద్వారా తెలుస్తున్నది.
పై వాక్యాలాధారంగా శాతవాహనుల రాజరికం ?.
20 / 25
20. శాతవాహన రాజులు ధరించిన మాతృనామ సంజ్ఞల (Metronymics) వల్ల, వారికి రాజ్యం తల్లి నుంచి సంక్రమించేదని, వీరు ‘మాతృస్వామ్య‘ (Matrilineal) విధానంతో కూడిన సాంఘిక సంప్రదాయం కలిగినవారని
పేర్కొన్న చరిత్రకారుడు / చరిత్రకారులు –
21 / 25
21. కింది వాటిలో సరైనది ?
1) శ్రీముఖుని తదుపరి శాతకర్ణి. ముకున్నవాడు కావడంతో తమ్ముడు. కృష్ణుడు (కన) రాజ్యపాలనా బ్య్యాతలు స్వీకరించాడు.
2) శాతకర్ణి – ఐ మరణాస్త్రం రం వేదసిరి / పూర్ణోత్సుంగుడు – బాలుడగుటచే తల్లి నాగానిక పాలనా బాధ్యతలు చేపట్టినట్టు నానాఘట్ శాసనం తెలుపుతోంది
3) రాజు బాల్యంలోనే సింహాసనం అధిష్టించిన సందర్భంలో రాజమాత పరిపాలనా వ్యవహారాలను రాజు పేరుతో కొనసాగించేవారు. బాలశ్రీ నాసిక్ శాసనం ఈ విషయాన్ని ధృవపరుస్తోంది.
22 / 25
22. కింది వాటిలో సరైనవి ?
1) ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహన రాజ్యాంగానికి మూలం
2) శాతవాహనులు వంశపారంపర్య రాజరిక విధానాన్ని కొనసాగించారు.
3) రాజుకు సంతానం లేకపోతే అతని సోదరులు రాజ్యపీఠం అలంకరించడానికి అర్హులు
4) రాజకుమారుడు బాలుడైతే అతనికి యుక్తవయసు వచ్చేవరకు రాజు సోదరుడు కానీ, రాజకుమారుని తల్లి కానీ పరిపాలనా బాధ్యతలు నిర్వహించేవారు
23 / 25
23. శాతవాహనుల పాలన కేంద్రీకృతం కాదు.
పై వ్యాఖ్యకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది ?
1) సామంతులు స్వపరిపాలనాధికారాన్ని కలిగి ఉన్నారు.
2) గ్రామధికారులు ఇష్టానుసారం తమ అధికారాన్ని చెలాయించేవారు.
3) సామంతులకు స్వంతంత్రంగా నాణాలను ముద్రించే అధికారం ఉండేది.
4) ప్రాచీన భారతదేశంలో శాతవాహనులతో సహా రాజుకు చట్టాలు చేసే అధికారం లేదు
24 / 25
24. శాతవాహనులు తమ పాలనావిధానానికి ఆధారంగా తీసుకున్నవి?
1) మౌర్యుల పాలనాంశాలు
2) మానవ ధర్మశాస్త్రం (మనుస్మృతి)
3) కౌటిల్యుని అర్థశాస్త్రం
4) మత్య పురాణం
25 / 25
25. శాతవాహన పరిపాలనా విధాన లక్షణం కానిది ?
1) కేంద్రీకృత పరిపాలన
2) భూదానాలు, గ్రామదానాలు
3) వీరి పాలన సైనిక ఆధిపత్యం, భూస్వామ్యయుతం
4) యుద్ధాలు, క్రతువులు
5) వ్యవసాయ మిగులు ఉత్పత్తిని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించారు.
6) పన్నులు స్వల్పం
Your score is
The average score is 42%
Restart quiz
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
You cannot copy content of this page
Leave a Reply