Kakatiya Dynasty – Practice Test in Telugu

photo1676720742 1

This Practice exam is prepared and posted by studybizz.com for aspirants preparing for various competitive exams

Topic : Kakatiya Dynasty

Total Questions : 15 Total Time : 15 minutes and Pass marks 30% . ALL THE BEST !!

774
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz

KAKATIYA DYNASTY – కాకతీయ సామ్రాజ్యం ప్రాక్టీస్ టెస్ట్

This Practice Test is prepared by studybizz.com for students and aspirants preparing for various competitive exams

1 / 15

1. కాకతీయ స్వతంత్ర సామ్రాజ్యాన్ని నెలకొల్పిన రాజు ఎవరు?

2 / 15

2. కాకతీయుల రాజధాని ఏది?

3 / 15

3. కాకతీయుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు ఏది?

4 / 15

4. కింది వానిలో కాకతీయుల కాలం నాటి చేతి వృత్తుల వారి పేరు కానిది ఏది?

5 / 15

5. కాకతీయుల కాలంలో సామ్రాజ్యం నాడులుగా విభజించబడింది. నాడు లని వేటిగా విభజించారు ?

6 / 15

6. స్థల అంటే ఎన్ని గ్రామాల సమ్మేళనం?

7 / 15

7. కింది వాటిలో కాకతీయుల కాలం సంబంధించి సరైన వాటిని గుర్తించండి
a. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూమిని రాచ పొలం, నీరు పొలం, వెల్లి పొలం, తోట పొలం అని విభజించారు.
b. కాకతీయుల కాలంలో వృత్తులపై పన్ను ఉండేది

8 / 15

8. కాకతీయుల కాలంలో అమలు చేసిన కఠిన శిక్షలు ఏవి ?

9 / 15

9. రాణి రుద్రమ దేవి రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు?

10 / 15

10. వరంగల్ ముట్టడి ద్వారా , అలా ఉద్దీన్ ఖిల్జీ పంపిన మాలిక్ కాఫూర్ 1310 ADలో కాకతీయ వంశానికి చెందిన ఏ రాజును ఓడించాడు?

11 / 15

11. యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన వెయ్యి స్తంభాల గుడి, ఏ కాకతీయ పాలకుని కాలంలో నిర్మించబడింది

వెండి నాణేలను రూకలు అని పిలిచేవారు

12 / 15

12. కాకతీయుల కాలంలో ఏ నాణేలను గద్యానం లేదా మడ అని పిలిచే వారు?

13 / 15

13. బసవ పురాణం, పండితారాద్య చరిత్రలను రచించిన తెలుగు కవి ఎవరు ?

14 / 15

14. తిక్కన సోమయాజి ఆస్థాన కవి గా ఉన్న తెలుగు చోడ రాజు మనుమసిద్ధి 2 ఎవరికీ సామంతులుగా వ్యవహరించాడు?

15 / 15

15. కాకతీయుల కాలంలో ‘స్థలాలను’ పాలించిన సేనాపతులను ఏమని పిలిచేవారు ?

Your score is

The average score is 63%

0%

2 responses to “Kakatiya Dynasty – Practice Test in Telugu”

  1. Jyothi avatar
    Jyothi

    Kakathiyulu

  2. Jyothi avatar
    Jyothi

    Kakathiyulu exam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page