Indian History MCQ Question and Answers Part – 6 Telugu By Studybizz

,
history mcq

1. సింధూ నాగరికతకు చెందిన కోటలేని ఏకైక నగరం?

ఎ. లోథల్

బి. బన్వాలి

సి. చాన్హుదారో

డి. కాళి బంగన్

సి. చాన్హుదారో

2. హరప్పా పట్టణం ఈ నది ఒడ్డున ఉంది?

ఎ. సట్లెజ్

బి. సరస్వతి

సి. బియాస్

డి. రావి

డి. రావి

3. జతపరచండి.

ఎ. అగ్నిపూజ

బి. గుర్రం అవశేషాలు

సి. స్నాన ఘట్టం

డి. ధాన్యాగారం

ఇ. నౌకా నిర్మాణం

1. లోథల్

2. కాలింగన్

3. మొహంజోదారో

4. హరప్పా

5. సుర్కోతుడా

1. ఎ -1. బి -2, సి -3,డి-4, ఇ -5

2. ఎ-2, బి-5. సి-3, డి-4, ఇ-1

3. ఎ-5. బి-5, సి-3, డి-2, ఇ-1

4. ఎ-5.బి-3, సి-4, డి-2, ఇ-1

2. ఎ-2, బి-5. సి-3, డి-4, ఇ-1

4. వేదకాలంలో ఒక ఆభరణమనే అర్థంలో ఉపయోగిం చిన 'నిష్క' అనే పదాన్ని తర్వాత కాలంలో దేన్ని సూచించడానికి ఉపయోగించారు?

ఎ. ఆయుధం

బి. వ్యవసాయ పనిముట్టు

సి. నాణెం

డి. లిపి

సి. నాణెం

5. భారతీయ సంగీతానికి మూలాలు ఈ వేదన సంహితలో కనిపిస్తాయి?

ఎ. రుగ్వేదం

బి. సామవేదం

సి. యజుర్వేదం

డి. అధర్వణ వేదం

బి. సామవేదం

6. కింది వైదిక దేవుళ్లలో ఏ దేవుడు సింధూ ప్రజలు పూజించిన పశుపతి మహాదేవుడి తెగనుంచి ఉత్పన్నమయ్యాడని భావిస్తున్నారు?

ఎ. ప్రజాపతి

సి. పుషన్

బి. విష్ణువు

డి. రుద్రుడు

డి. రుద్రుడు

7. ఆయుర్వేదంకు మూలాలు ఈ సంహితలో కనపడతాయి?

ఎ. రుగ్వేదం

బి. యజుర్వేదం

సి. సామవేదం

డి. అధర్వణవేదం

డి. అధర్వణవేదం

8. బుద్ధుడిని ఈ కింది పేరుతో కూడా పిలుస్తారు?

ఎ. గౌతముడు

బి. తథాగతుడు

సి. సిద్ధార్థుడు.

డి. పైవన్నీ

డి. పైవన్నీ

9. బుద్ధునికి సంబంధించి సారనాథ్ దీనికి ప్రసిద్ధి?

ఎ. జన్మస్థలం

బి. నిర్యాణం చెందిన స్థలం

సి. మొదటి ఉపదేశం చెందిన స్థలం

డి. ఏదీకాదు.

సి. మొదటి ఉపదేశం చెందిన స్థలం

10. త్రిపీటకలు ఈ భాషలో ఉన్నాయి?

ఎ. ప్రాకృతం

బి. సంస్కృతం

సి. పాళీ

డి. ఏదీకాదు

సి. పాళీ

11. బౌద్ధమత గ్రంథాలు?

ఎ. పురాణాలు

బి. త్రిరత్నాలు

సి. త్రిపీటకాలు

డి. ఆర్యసూత్రాలు

సి. త్రిపీటకాలు

12. అష్టాంగ మార్గమును బోధించునది?

ఎ. మహావీరుడు

బి. గౌతమ బుద్ధుడు

సి. పార్శ్వనాథుడు

డి. మొగలిపుత్రతిస్ప

బి. గౌతమ బుద్ధుడు

13. బుద్దుని జన్మస్థలం అయిన లుంబిని వద్దగల రుమ్మిందై స్థూపం ఎవరు నిర్మించారు?

ఎ. అజాతశత్రు

బి. కాలశోకుడు

సి. అశోకుడు

డి. కనిష్కుడు

సి. అశోకుడు

14. వజ్రయానం ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది?

ఎ. కనిష్కుని కాలంలో

బి. హర్షుని కాలంలో

సి. అశోకుని కాలంలో

డి. పాలవంశపు రాజులకాలంలో

డి. పాలవంశపు రాజులకాలంలో

15. యోగాచార చింతనను స్థాపించినవారు?

ఎ. నాగార్జునుడు

బి. అసంగుడు

సి. అలారకము

డి. మైత్రేయ నాథుడు

డి. మైత్రేయ నాథుడు

16. కింది వాటిలో సరికానిది ఏది?

ఎ. ఇండియన్ ఐన్స్టీన్ నాగార్జునుడుని పేర్కొన్నారు.

బి. ఇండియన్ కాంట్గా ధర్మకీర్తిని పేర్కొన్నారు.

సి. దిజ్ఞాగుడు భారతీయ తర్కశాస్త్ర పిత

డి. అశ్వఘోషుడు ప్రసిద్ధ జైన నాటక కర్త

డి. అశ్వఘోషుడు ప్రసిద్ధ జైన నాటక కర్త

17. సరిగా జత కానిదాన్ని గుర్తించండి?

ఎ. జననం-పద్మం, ఎద్దు

బి. మహాపరిత్యాగం సింహం

సి. నిర్వాణం - బోధివృక్షం

డి. పరినిర్వాణం – స్థూపం

బి. మహాపరిత్యాగం సింహం

18. పంచవ్రతాల్లో మహావీరుడు చేర్చిన సూత్రం.

ఎ. అహింస

బి. బ్రహ్మచర్యం

సి. సత్యభాషణ

డి. ఆస్తేయా

బి. బ్రహ్మచర్యం

19. ద్వితీయ జైన సంగమం ఇక్కడ జరిగింది?

ఎ. వల్లభి

బి. పాటలీపుత్ర

సి. ఉజ్జయిని

డి. శ్రావణ బెళగోళ

ఎ. వల్లభి

20. బుద్ధుని జీవితానికి సంబందించి ధర్మచక్రం లేదా ఎనిమిది ఆకులు గల చక్రం దీనికి ప్రతీక?

ఎ. జననం

బి. మొదటి ధర్మోపదేశం

సి. మహాపరిత్యాగం

డి. నిర్వాణం

బి. మొదటి ధర్మోపదేశం

21. జైనతీర్థంకరుడైన రుషభనాథుని పేరు ఈ వేదంలో ప్రస్తావించబడింది?

ఎ. ఋగ్వేదం

బి. సామవేదం

సి. యజుర్వేదం

డి. అధర్వణవేదం

ఎ. ఋగ్వేదం

22. కౌటిల్యుని సహాయంతో చంద్రగుప్తమౌర్యుడు సందులను పదవీచ్యుతులను చేసి వివరాలను అందించే గ్రంథం?

ఎ. దేవీ చంద్రగుప్తం

బి. కిరాతార్జునీయం

సి. మ్యాచ్చ కటికం

డి. ముద్రారాక్షసం

డి. ముద్రారాక్షసం

23. భూమి, గాలి, నీరు, వెలుతురులను ఎలా నాశనం చేయలేమో, విచారాన్ని, సంతోషాన్ని, జీవితాన్ని కూడా నాశనం చేయలేమని బోధించిన పకుథ కాత్యాయన బోధనల నుంచి పుట్టుకొచ్చిన షడ్దర్శనం.

ఎ. వైశేషిక

బి. న్యాయ

సి. సంఖ్య

డి. యోగ

ఎ. వైశేషిక

24. మౌర్యుల గురించి సమాచారం అందించని గ్రంథం?

ఎ. కౌటిల్యుని (అర్ధశాస్త్రం)

బి. మెగస్తనీస్ (ఇండికా).

సి. విశాఖదత్తుని ముద్రారాక్షసం

డి. విశాఖదత్తుని దేవీ చంద్రగుప్తం.

డి. విశాఖదత్తుని దేవీ చంద్రగుప్తం.

25. కింది వాటిలో ఏది సరైనది.

ఎ. క్రీ.శ 78లో కనిష్కుడు శక సంవత్సరానికి పునాది. వేశాడు.

బి. శవంశానికి చెందిన 1వ రుద్రదాముడు మౌర్యుల కాలంనాటి సుదర్శన సరస్సును మరమ్మత్తు చేయించాడు.

సి. మొదటి శుద్ధ సంస్కృత శాసనాన్ని వేయించినవాడు రుద్రదామనుడు

డి. పైవన్నీ సరైనవే

డి. పైవన్నీ సరైనవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page