1. శారదా చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
ఎ) 1891
బి) 1930
సి) 1948
డి) 1992
బి) 1930
2. సిక్కులు తమ పురోహితులైన మహంతలకు వ్యతి రేకంగా చేపట్టిన ఉద్యమమేది?
ఎ) అకాలి ఉద్యమం
బి) నామధారి ఉద్యమం
సి) కూక ఉద్యమం
డి) సింగ్ సభ ఉద్యమం
ఎ) అకాలి ఉద్యమం
3. కేరళలో 'పులియ' అనే దళిత కులం హక్కుల కోసం పోరాడిన నాయకుడు ఎవరు?
ఎ) రామస్వామి నాయకర్
బి) మహత్మా అయ్యంకళి
సి) రామకృష్ణ పిళ్ళై
డి) నారాయణ గురు
బి) మహత్మా అయ్యంకళి
4. సత్యశోధక్ సమాజ్ లక్ష్యం ఏమిటి?
ఎ) శాస్త్రీయ సత్యాన్ని అన్వేషించడం
బి) సమాజ సేవ ద్వారా మోక్షం
సి) ఆధ్యాత్మికత ద్వారా మానవాళిని విముక్తం చేయడం
డి) అణచివేత నుండి అణగారిన వర్గాలను విముక్తం చేయడం
డి) అణచివేత నుండి అణగారిన వర్గాలను విముక్తం చేయడం
5. మహరాష్ట్రలో మహిళా హక్కులను అభివృద్ధి పర చటంలో ముఖ్యపాత్ర వహించిన వారు ఎవరు?
ఎ) సావిత్రిబాయి పూలే
బి) ఝూన్సీ లక్ష్మీబాయి
సి) తారాబాయి
డి) కాదంంబిని గంగూలీ
ఎ) సావిత్రిబాయి పూలే
6. 1932లో ఆల్ ఇండియా హరిజన్ సమాజ్ను ఎవరు స్థాపించారు?
ఎ) ఆచార్య నరేంద్ర దేవ్
బి) మహత్మాగాంధీ
సి) బి.ఆర్. అంబేద్కర్
డి) శ్రీ అరబిందో
బి) మహత్మాగాంధీ
7. ఆంగ్లేయులు “The Anarchical and Revolutio nary Crimes Act”ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
ఎ) 1919
బి) 1921
సి) 1917
డి) 1924
ఎ) 1919
8. శాసనసభలో ‘End or mend' అనే విధానాన్ని అమలు చేసిన పార్టీ ఏది?
ఎ) కమ్యూనిస్ట్ పార్టీ
బి) స్వరాజ్ పార్టీ
సి) కాంగ్రెస్ పార్టీ
డి) ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
బి) స్వరాజ్ పార్టీ
9. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ తరపున ఎవరు హాజరయ్యారు?
ఎ) తేజ్ బహదూర్ సప్రు
బి) సి.వై. చింతామణి
సి) శివనాధ శాస్త్రి
డి) పైవారందరూ
డి) పైవారందరూ
10. భారత దేశంలో తొలి వామపక్ష పత్రిక ఏది?
ఎ) సోషలిస్ట్
బి) కిసాన్ గెజిట్
సి) నవయుగ్
డి) అమృత్ బజార్
ఎ) సోషలిస్ట్
11. ఈ కింది వారిలో గిర్ని కంగార్ మహా మండల్ అనే కార్మిక సంఘాన్ని బొంబాయిలో స్థాపించింది ఎవరు?
ఎ) లాలా లజపతిరాయ్
బి) శశిపాద బెనర్జీ
సి) ఎ.ఎ. ఆల్వే
డి) రాజేంద్ర ప్రసాద్
సి) ఎ.ఎ. ఆల్వే
12. వేవెల్ ప్లాన్ ప్రకారం కార్య నిర్వాహక వర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వీటో చేసే అధికారం ఎవరికి కల్పించారు?
ఎ) బ్రిటీష్ ప్రధాని
బి) వైస్రాయ్
సి) గవర్నర్
డి) ముఖ్యమంత్రి
బి) వైస్రాయ్
13. 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో పనిచేసిన ముస్లీంలీగ్ మంత్రి ఎవరు?
ఎ) జోగేంద్ర నాధ్ మండల్
బి) ఘజన్ఫార్ ఆలీఖాన్
సి) అబ్దుల్ రబ్ నిప్తర్
డి) పైవారందరూ
డి) పైవారందరూ
14. ఈ కింది వాటిలో భారత దేశం కోసం బ్రిటీష్ పార్లమెంట్ చేసిన చివరి చట్టం ఏది?
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం
బి) 1947 భారత ప్రభుత్వ చట్టం
సి) 1944 భారత ప్రభుత్వ చట్టం
డి) 1919 భారత ప్రభుత్వ చట్టం
బి) 1947 భారత ప్రభుత్వ చట్టం
15. ఈ కింది వాటిలో సరోజిని నాయుడుకు సంబంధించి సరైనది ఏది?
ఎ) ఈమెను భారత కోకిల అంటారు.
బి) భారతదేశంలో ఈమె తొలి మహిళా గవర్నర్
సి) రాజస్థాన్ గవర్నర్గా పని చేసింది.
డి) గోల్డెన్ త్రిషోల్డ్ అనేది హైదరాబాద్ లోని సరోజిని నాయుడు స్వగృహం పేరు.
సి) రాజస్థాన్ గవర్నర్గా పని చేసింది.
16. సైమన్ కమిషన్ వ్యతిరేఖ ఉద్యమానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన జాత కాని దానిని గుర్తించండి?
ఎ) ఢిల్లీ - మోతి లాల్నెహ్రు
బి) మద్రాస్ - టంగుటూరి
సి) లాహోూర్ - లాలా లజపతిరాయ్
డి) లక్నో జవహర్ లాల్ నెహ్రు
ఎ) ఢిల్లీ - మోతి లాల్నెహ్రు
17. 1919లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఎవరు?
ఎ) షౌకత్ ఆలీ
బి) మహత్మాగాంధీ
సి) మహ్మద్ ఆలీ జిన్నా
డి) అబ్దుల్ కలాం ఆజాద్
బి) మహత్మాగాంధీ
18. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఏది?
ఎ) ఇండియన్ ఒపినియన్
బి) యంగ్ ఇండియా
సి) న్యూ ఇండియా
డి) హరిజన్
ఎ) ఇండియన్ ఒపినియన్
19. ఈ కింది వాటిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి సరైన దానిని గుర్తించండి?
1) ఈయన మక్కాలో జన్మించాడు.
2) ఆల్- హిలాల్ పత్రికను స్థాపించాడు.
3) ఇండియా విన్స్ ఫ్రీడమ్న రచించాడు
ఎ) 1,2
బి) 2, 3
సి) 3
డి) 1, 2, 3
డి) 1, 2, 3
20. స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ సభ్యులు కానివారు ఎవరు?
ఎ) డాక్టర్ పన్నావాల్
బి) కె.ఎం. ఫిణిక్కర్
సి) ఫజల్ ఆలీ
డి) హెచ్. ఎన్. కుంజు
ఎ) డాక్టర్ పన్నావాల్
21. 1935 చట్టంలో అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు?
ఎ) గవర్నర్ జనరల్
బి) రాష్ట్రానికి
సి) కేంద్రానికి
డి) రాష్ట్రాల గవర్నర్
ఎ) గవర్నర్ జనరల్
22. భారత విభజన సమయంలో ఏ స్వాతంత్ర్యయోధుడు స్వాతంత్య్ర ఫక్తునిస్తాన్ కోసం డిమాండ్ చేశారు?
ఎ) మౌలానా అబుల్ కలాం ఆజాద్
బి) ఎం.ఎ. జిన్నా
సి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
డి) సికిందర్ హయత్ ఖాన్
సి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
23. హిందీలో మొదటి పుస్తకం అయిన 'పృథ్విరాజ్‍రాసో' అనే పుస్తకాన్ని రచించిన పృథ్విరాజ్ చౌహాన్ ఆస్థానకవి ఎవరు ?
(A) మెరటుంగా
(B) ఖజురహో
(C) చాంద్ బర్దాయ్
(D) శ్రీహర్షుడు
(C) చాంద్ బర్దాయ్
24. సూర్యసేన్ తో కలిపి చిట్టగాంగ్ సాయుధ దాడికి నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) కల్పనాదత్త
సి) ప్రపుల్లచాకీ
బి) బబ్రత బోస్
డి) అరవింద ఘోష్
ఎ) కల్పనాదత్త
25. ఈ కింది వారిలో లాహెూర్ కుట్ర కేసులో ఉరి తీయబడిన వారు ఎవరు?
ఎ) ఉద్దం సింగ్
బి) భగత్ సింగ్
సి) చంద్రశేఖర్ ఆజాద్
డి) నారాయణ గురు
బి) భగత్ సింగ్
Leave a Reply