ఇండియన్ జియోగ్రఫీ పార్ట్ -1

quiz geogrpahy
1. పాలవెల్లి అనగా ?

1. సూర్యకిరణాల వెలుతురు

2. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం

3. సూర్యచంద్రుల కక్ష్య

4. అగ్నిపర్వతాల నుండి వెలువడ్డ లావా

2. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం

2. భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం

1. ఫ్రాక్సిమా సెంక్చూరి

2. అంగారకుడు

3. సూర్యుడు

4. గురుడు

3. సూర్యుడు

3. సౌర కుటుంబంలోని శిలా శకలాలు

1. లఘుగ్రహాలు.

2. నవగ్రహాలు

3. ఉపగ్రహాలు.

4. నక్షత్రాలు

1. లఘుగ్రహాలు.

4. సమస్త జీవరాసులకు జీవనాధార శక్తి ప్రధాత

1. చంద్రుడు

2. భూమి

3. బృహస్పతి

4. సూర్యుడు

4. సూర్యుడు

5. 8 గ్రహాలలో సూర్యునకు అతి చేరువలో ఉన్న గ్రహం

1. బుధుడు

2. కురు

3. శుక్రుడు

4. గురుడు

1. బుధుడు

6. సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టే కాలము

1. 5 నిమిషాలు

2. 6 నిమిషాలు

3. 8 నిమిషాలు

4. 15 నిమిషాలు

3. 8 నిమిషాలు

7. సూర్యుని నుండి దూరంలో భూమి

1. నాల్గవది

2. మూడవది

3. రెండవది

4. మొదటిది

2. మూడవది

8. ఉపగ్రహం లేని గ్రహం:

1. కుజుడు

2. శని

3. గురుడు

4. బుధుడు

4. బుధుడు

9. గ్రహాలన్నింటిలోను పెద్దది

1. భూమి

2. కుజుడు

3. శుక్రుడు

4. బృహస్పతి

4. బృహస్పతి

10. గ్రహాలన్నింటిలోను చిన్నది

1. బుధుడు

2. యురేనస్

3. నెప్ట్యూన్

4. భూమి

2. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం

11. భూచలనాలు

1. రెండు

2. నాలుగు

3. మూడు

4. ఐదు

1. రెండు

12. భూభ్రమణ వేగం గంటకు

1. 1570 కి.మీ.

2. 1595 8..

3. 1610 కి.మీ.

4. 1675 8..

3. 1610 కి.మీ.

13. భూభ్రమణం వల్ల

1. రాత్రింబవళ్ళు ఏర్పడతాయి.

2. కాలాలు ఏర్పడతాయి

3. ఋతువులు ఏర్పడతాయి

4. రాత్రిళ్ళు ఏర్పడతాయి.

1. రాత్రింబవళ్ళు ఏర్పడతాయి.

14. భూపరిభ్రమణ అనగా

1. భూమి సూర్యుని చుట్టూ తిరుగుట

2. భూమి తన చుట్టూ తాను తిరుగుట

3. భూమి తన కక్ష్యలో తిరుగుట

4. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుట

4. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుట

15. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము సుమారుగా?

1 15 గంటలు

2. 12 గంటలు

3. 24 గంటలు

4. 5 గంటలు

3. 24 గంటలు

16. భూపరిభ్రమణానికి పట్టే కాలం సుమారుగా

1. 1 సం॥రం

2. ఆరు నెలలు

3. 3 నెలలు

4. 24 గంటలు

1. 1 సం॥రం

17. లీపు సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

1. 2 సం॥రాలు

2. 3 సం||రాలు

3. 4 సం॥రాలు

4. 10 సం॥రాలు

3. 4 సం॥రాలు

18. లీపు సం॥రంలో ఫిబ్రవరి నెలకు గల రోజులు

1.31

2. 30

3. 29

4. 28

3. 29

19. ఇందులో ఏది లీపు సంవత్సరం

1. 1999

2. 2000

3. 2001

4. 2002

2. 2000

20. భూ ఉపరితలం నుండి భూమిలోనికి పోయే కొలది ఉష్ణోగ్రత

1. తగ్గుతుంది

2. పెరుగుతుంది

3. నిలకడగా ఉంటుంది

4. ఒక్కసారిగా తగ్గుతుంది

2. పెరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page