Human respiratory system, excretory system Practice test Part – 1 Telugu By studybizz

biology practice test

This Practice test is on Human respiratory system, excretory system Test 1 and is very much useful for all competitive exams.

Total Questions : 20 , Total Time : 20 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

60

Human respiratory system, excretory system Practice test

Human respiratory system, excretory system

1 / 20

1. కింది వాక్యాల్లో సరైనవాటిని గుర్తించండి..

2 / 20

2. కిందివాటిలో మానవ మూత్రంలో సహజంగా ఉండని పదార్ధాలు?

ఎ) యూరియా

బి) ప్రొటీన్

సి) యూరికామం

ఇ) క్రియాటిన్

ఎఫ్) అమ్మోనియా

జి) గ్లూకోజ్

3 / 20

3. మూత్రపిండాలకు సంబంధించిన కింది జతల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) గ్లైకోసూరియా మూత్రంలో గ్లైకోజెన్

బి) హిచుటూరియా మూత్రంలో రక్తం ఉండటం:

సి) కీటోన్యూరియా మూత్రంలో కీబోన్ దేహాలు ఉండటం

డి) ఆల్బిన్యూరియా – మూత్రంలో అల్బుమిన్

4 / 20

4. మూత్రపిండాలకు సంబంధించి కింద వార్యాల్లో సరైనవి?

ఎ) వృక్క ధమని మూత్రపిండానికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది.

బి) మూత్రపిండాలు, వాటి వ్యాధుల అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు.

సి) మూత్రపిండాలు విటమిన్-డి తయారీకి సహాయ పడుతాయి.

5 / 20

5. కిందివాటిలో అమ్మోనియాను విసర్జించే జీవుల్ని గుర్తించండి.

ఎ) పక్షులు:

బి) క్షీరదాలు.

సి) చేపలు.

డి) కప్ప టాడ్పోల్ లార్వా

ఇ) కప్ప

ఎఫ్) రొయ్య

జి) సరీస్పపాలు

6 / 20

6. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి.

పార్ట్ A

ఎ) అమ్మోనోటెలిక్

బి) యూరియోటెలిక్

సి) యూరికోటెలిక్

డి) గ్రానైన్

పార్ట్ -B

1) సాలెపురుగు

2) సరీసృపాలు :

3) ఉభయ జీవులు

4) చేపలు

7 / 20

7. మూత్రపిండాల విధులకు సంబంధించి కిందివాక్యాల్లో సరికానివి?

ఎ) మూత్రపిండాలు రక్తాన్ని ముపోస్తాయి.

బి) మూత్రపిండాలు నీరు, ఖనిజ లవణాలను సమ: తాస్థితిలో ఉంచుతాయి.

సి) మూత్రపిండాలు రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి.

డి) మూత్రపిండాలు రసాయనాలను విడుదల చేసి రక్తపోటును నియంత్రిస్తాయి.

8 / 20

8. మానవుడిలో విసర్జక అవయవాలకు వయిం ధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) ఊపిరితిత్తులు – GO ను విసర్జిస్తాయి.

బి) మూత్రపిండాలు – నత్రజని, సంబంధ వుద్ధాలను విసర్జిస్తాయి..

సి) చర్మం చెమటను విసర్జిస్తుంది.

డి) పెద్దపేగు – జీర్ణం కాని ఆహార పదార్ధాలను – విసర్జిస్తుంది..

9 / 20

9. శ్వాసక్రియ వర్ణకాలకు సంబంధించిన కిందివాటిని సరిగా జతపరచండి..

ఎ) హిమోగ్లోబిన్ 1. నీలిరంగు

బి) హీమోసయనిన్

2) ఎరుపు.

సి) క్లోరో క్రూరిన్

డి) పిన్నా గోబీన్

3) గోధుమ వర్ణం

4) ఆకుపచ్చ

10 / 20

10. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి

ఎ) వర్ణరహిత రక్తాన్ని హీమోలింఫ్ అంటారు.

బి) కీటకాల్లో హీమోలింఫ్ ఉంటుంది..

11 / 20

11. కిందివాటిలో శ్వాసక్రియ గురించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి..

ఎ) దర్మం – వానపాము

బి) మొప్పలు – కప్పు టాడ్పోల్ లార్వా

పి) ఊపిరితిత్తులు పక్షి

డి) పుస్తకాకార తిమిరితిత్తులు రొయ్య

12 / 20

12. శ్వాసక్రియ జరిగే భాగాలను జతపరచండి.

ఎ) క్షీరదాలు. 1) పుస్తకాకార ఊపిరితిత్తులు

బి) జంగ 2) వాయునాళాలు

సి) కేటకాలు 3) చర్మం

డి) సాలీడు 4) ఊపిరితిత్తులు.

13 / 20

13. కింది వాక్యాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి.

ఎ) ఆక్సిజన్ ఆక్సీహిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది

బి) స్వరపేటికలో స్వర తంతువులు ఉంటాయి.

సి) కార్బన్ డై ఆక్సైడ్ కర్బమినో హిమోగ్లోబిన్ రూపంలో రవాణా అవుతుంది.

డి) హిమోగ్లోబిన్ ను శ్వాసవర్ణకం అంటారు.

ఇ) హిమోగ్లోబిన్లో ఇనుము ఉంటుంది.

14 / 20

14. కిందివాటిని గమనించి సరైన వాక్యాలు గుర్తించండి.

ఎ) కణ శ్వాసక్రియను అణు స్థాయి శ్వాసక్రియ అనొచ్చు.

బి) ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల్లో O2 వినియోగమై, CO2 విడుదలవుతుంది.

సి) ప్లూరల్ ద్రవం కందెనలా పనిచేస్తుంది..

15 / 20

15. ఎ, బి సరైనవి కానీ ఎ వాక్యానికి బి తోక సంబంధం లేదు..

16 / 20

16. . కింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి

ఎ) కణంలోని మైటోకాండ్రియాలో అంతర శ్వాసక్రియ జరుగుతుంది.

బి) శ్వాసక్రియలో శక్తి, నీరు విడుదలవుతాయి.

17 / 20

17. ఊపిరితిత్తులకు సంబంధించిన సమాచారంలో కిందివాటిలో ఎన్ని వాక్యాలు సరైనవి?

ఎ) ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండే పొర పూరా.

బి ఊపిరితిత్తులు రెండూ సమాన పరిమాణంలో ఉంటాయి.

సి) ఊపిరితిత్తులకు మాత్రమే సోకే వ్యాధి క్షయ.

డీ) ఊపిరితిత్తుల నిర్మాణాత్మక ప్రమాణాలు వాయు గోణులు.

18 / 20

18. శ్వాసక్రియలో హిమోగ్లోబిన్ పాత్ర గురించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుంది.

బి) కార్బన్ డై ఆక్సైడ్ రవాణాకు ఉపయోగపడు తుంది.

సి) గ్లూకోజ్ రవాణాకు ఉపయోగపడుతుంది

19 / 20

19. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకొండి

ఎ) ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను పుపుస శ్వాసక్రియ అంటారు.

బి) మానవుడిలో మాత్రమే పుపుస శ్వాసక్రియ జరు గుతుంది.

సి) పక్షుల్లో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు

20 / 20

20. మానవ శ్వాస వ్యవస్థకు సంబంధించి కింది. వాక్యాల్లో సరైంది?

ఎ) ఊపిరితిత్తుల్లో జరిగే శ్వాసక్రియ బాహ్య శ్వాస క్రియ

బి) ఊపిరితిత్తుల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుంది

Your score is

The average score is 34%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page