Biology Human Reproduction Practice test part – 1 Telugu by studybizz

biology practice test

This Practice test is on Biology Human Reproduction Test 1 and is very much useful for all competitive exams.

Total Questions : 20 , Total Time : 20 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

Biology Human Reproduction Practice test part – 1

1 / 20

1. సమరూప కవలలను ఏవిధంగా గుర్తించవచ్చు?

2 / 20

2. ఏ పరీక్ష ద్వారా పుట్టబోయే శిశువులో కలిగే జన్యు లేదా క్రోమోజోమ్ సంబంధ వ్యాధుల్ని గుర్తించవచ్చు?

3 / 20

3. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచ వ్యాకోచాలు కలిగించి, శిశు జననానికి ఉపయోగపడే హార్మోన్?

4 / 20

4. స్త్రీల మూత్రంలో హ్యూమన్ కొరియానిక్ గానడో ట్రోపిన్ హార్మోన్ను గుర్తించి దేన్ని నిర్ధారించవచ్చు?

5 / 20

5. స్త్రీల మూత్రంలో హ్యూమన్ కొరియానిక్ గానడో ట్రోపిన్ హార్మోన్ను గుర్తించి దేన్ని నిర్ధారించవచ్చు?

6 / 20

6. పిండానికి, గర్భాశయానికి మధ్య ఏర్పడే జరా యువు (ప్లాసెంటా) ఏ హార్మోన్ న్ను స్రవిస్తుంది?

7 / 20

7. ఫలదీకరణం తర్వాత పిండం ఎన్ని రోజుల మధ్య ప్రతిస్థాపనం చెందుతుంది?

8 / 20

8. ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది?

9 / 20

9. స్త్రీలలో అండోత్సర్గ సమయంలో ఎండోమెట్రియమ్ పొర ఎక్కడ ఏర్పడుతుంది?

10 / 20

10. స్త్రీలలో రుతుచక్రం ఆగిపోయే దశను ఏమంటారు?

11 / 20

11. స్త్రీలలో గర్భధారణ సమయంలో ఏ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది?

12 / 20

12. స్త్రీ ప్రత్యుత్పత్తికి సంబంధించి కిందివాటిలో సరైంది?

13 / 20

13. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ హార్మోన్ ప్రభావం వల్ల ప్రాథమిక అండపుటిక గ్రాఫియన్ పుటికగా మారుతుంది?

14 / 20

14. పురుషుల్లో క్షీరగ్రంథులు ఎక్కువగా వృద్ధి చెందడాన్ని ఏమంటారు?

15 / 20

15. మానవ ప్రత్యుత్పత్తిలో పుట్టబోయే శిశువు ఆడ లేదా మగ అని ఎప్పుడు నిర్ణయమవుతుంది?

16 / 20

16. శుక్రకణంపైన ఉండే ఏ భాగం శుక్రకణం అండం లోకి చొచ్చుకుపోవడానికి తోడ్పడుతుంది?

17 / 20

17. వీర్యంలో శుక్రకణాలు పూర్తిగా లోపించే వ్యాధిని ఏమంటారు?

18 / 20

18. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సరికానిది?

19 / 20

19. పురుషుల్లో మాత్రమే ఉండే పౌరుష గ్రంథి ఉపయోగం?

20 / 20

20. ముష్కాల్లో శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే చోటు

Your score is

The average score is 34%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page