1) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 23
2) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ స్మారక స్థూపాన్ని నిర్మించనున్నారు.?
జ : అండమాన్ నికోబార్ దీవులలో
3) అండమాన్ నికోబార్ దీవులలోని పేరు లేని 21 దీవులకు కేంద్ర ప్రభుత్వం ఎవరి పేర్లను పెట్టింది.?
జ : పరమవీర్ చక్ర గ్రహీతల పేర్లు
4) నాబార్డ్ నివేదిక ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకు ఎన్నో స్థానం దక్కింది.?
జ : TS – 3, AP – 6
5) నాబార్డు నివేదిక ప్రకారం ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి?
జ : పంజాబ్, హర్యానా
6) నాబార్డ్ నివేదిక ప్రకారం భారతదేశంలో రైతుల నెలసరి ఆదాయం ఎంత.?
జ : 10,084/-
7) ఏ సాంకేతికతను ఉపయోగించి అంగారక గ్రహం పైకి 45 రోజుల్లోనే చేరుకునేలా నాసా ప్రతిపాదనలు సిద్ధం చేసింది.?
జ : న్యూక్లియర్ థర్మల్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రికల్ ప్రొపొల్షన్
8) అమెజాన్ భారత్ లోని ఏ నగరంలో విమాన కార్గో సేవలను ప్రారంభించింది.?
జ : హైదరాబాద్
9) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ క్రీడా సంస్థ యొక్క అన్ని చర్యలను రద్దు చేసింది.?
జ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)
10) ఇండియన్ ఓపెన్ 2023 బ్యాడ్మింటన్ సింగిల్స్ పురుషుల, మహిళల విజేతలు ఎవరు.?
జ : పురుషుల – కున్లవత్ విటీడీసర్న్. (థాయిలాండ్)
మహిళలు – అన్ సెయాంగ్ (ద. కొరియా)
11) ఫిబ్రవరి నెలలో G20 ఎన్విరాన్మెంటల్ గ్రూప్ సదస్సుకు ఆద్యమిస్తున్న నగరం ఏది.?
జ : బెంగళూరు
12) 17వ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER 2022)ప్రకారం 2022లో పాఠశాలలో నమోదైన విద్యార్థుల శాతం ఎంత.?
జ : 72.9%
13) 2023 మార్చి నెలలో భోపాల్ లో జరగనున్న షూటింగ్ వరల్డ్ కప్ 2023 అడ్మినిస్ట్రేటర్ గా డిల్లీ హైకోర్టు ఎవరిని నియమించింది.?
జ : జస్టిస్ ఏకే సిక్రీ
14) భారత తపాలా శాఖ
సముద్రమార్గం ద్వారా తపాలా సేవలు అందించడానికి ప్రారంభించిన సేవల పేరు ఏమిటి.?
జ : తరంగ్ మెయిల్
15) ఇటీవల వార్తల్లో నిలిచిన చంద్రునిపై కాలు పెట్టిన రెండవ వ్యక్తి ఎవరు.?
జ : బజ్ ఆల్ట్రిన్ (అమెరికా)
16) ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ఏ పుస్తకాన్ని దేశంలోని 13 భాషల్లోకి అనువదించనున్నారు.?
జ : ఎగ్జామ్ వారియర్స్
17) సముద్రం ద్వారా పార్శిల్లు మరియు మెయిల్లను డెలివరీ చేయడానికి తరంగ్ మెయిల్ సేవను ఇండియా పోస్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
జ: గుజరాత్
18) 2023 గణతంత్ర దినోత్సవానికి ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు?
జ: ఈజిప్ట్
19) జనవరి 2023లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారతదేశం మరియు ఈజిప్టు మధ్య ఏ సైనిక వ్యాయామం మొదటి ఎడిషన్ ప్రారంభమైంది?
జ: Exercise Cyclone-I
20) బ్రాండ్ ఫైనాన్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రపంచంలోని బలమైన బ్రాండ్లలో ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ జియో ర్యాంక్ ఎంత?
జ: 9వ
21) ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ప్రయాణ ప్రదర్శన అయిన FITURలో పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ దేశంలో పాల్గొంటోంది?
జ: స్పెయిన్
22) బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ 2023లో భారతీయులలో నంబర్ 1 మరియు ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఎవరు ఉన్నారు?
జ: ముఖేష్ అంబానీ
23) మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో అరుదైన తక్కువ ఎత్తులో ఉన్న బసాల్ట్ పీఠభూమిని పరిశోధకులు కనుగొన్నారు. ఎవరి నేతృత్వంలోని బృందం అరుదైన తక్కువ ఎత్తులో ఉన్న బసాల్ట్ పీఠభూమిని కనుగొంది?
జ: DR. మందర్ దాతర్
24) బ్యాంక్ ఆఫ్ బరోడా (బ్యాంక్) ఇటీవల ఏ అవార్డును ప్రకటించింది?
జ: బ్యాంక్ ఆఫ్ బరోడా రాష్ట్రభాషా సమ్మాన్
25) ఉత్తరాఖండ్‌లోని ఏ పోలీస్ స్టేషన్ దేశంలోని ఉత్తమ మూడు విభాగాల్లో చేర్చబడినందుకు అవార్డుతో సత్కరించింది?
జ: బన్బాసా
26) న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ప్రకటించబడ్డారు?
జ: క్రిస్ హాప్కిన్స్
Leave a Reply