ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 8 న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష కి సంబంధించి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 297 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 83.38 శాతం హాజరు నమోదు అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ ప్రకటించింది. APPSC Group 1 Prelims Results…
Read more