కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (APSLPRB) కి చెందిన ఆఫిషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు(Physical Tests) కి అర్హత సాధించారు. ఇవాళ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
Qualifying Cut off Marks for AP Constable 2023
OC – 40% [ 80 marks out of 200]
OBC – 35% [70 marks out of 200]
SC/ST – 30% [60 out of 200]
Leave a Reply