Navaratnalu Biannual Payment Status 2023 [Select Bi-annual] Status Link
[Scheme దగ్గర Bi-annual Dec 2022 - July 2023 అని ఎంచుకోండి ]
Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి
Click here for payment status linklink
Step 2. పై లింక్ లో Type దగ్గర Aadhar ID ఎంచుకోండి . Aadhar ID ఎంచుకుంటే ఆధార్ తో సెర్చ్ చేయవచ్చు
Step 3: Scheme దగ్గర Bi-annual Dec 2022 - July 2023 అని ఎంచుకోండి. తరువాత UID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4: చివరగా Captcha Code ఎంటర్ చేసి Get Details పైన క్లిక్ చేసి వివరాలు పొందవచ్చు
స్టేటస్ లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . లేదంటే Status లో fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది