➤ దీపం 2 పథకం కింద రెండవ విడత సిలిండర్ రాయితీ పొందని వారు ఈనెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.* ᪥ వచ్చే నెల అనగా ఆగస్టు నుంచి మూడో సిలిండర్ బుకింగ్స్ మొదలవుతాయి. కాబట్టి రెండో విడత సిలిండర్ బుకింగ్ పెండింగ్ ఉన్నవారు జూలైలోపు బుక్ చేసుకోవచ్చు. ༆రాయితీ అమౌంట్ 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమవుతుంది.
గ్యాస్ సిలిండర్ ధరల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి దీపం పథకం / 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి
1. రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తొలగించడం.
2. గ్యాస్ సిలిండర్ల ఆర్థిక భారం మధ్యతరగతి మరియు BPL కుటుంబాలకు సహాయం చేయడం.
1. వినియోగదారుడు తప్పనిసరిగా రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
2. BPL కార్డ్ హోల్డర్లు దీపం పథకానికి అర్హులు.
3. కుటుంబంలోని ఒక వ్యక్తి నుండి ఒక గృహ గ్యాస్ కనెక్షన్ వినియోగదారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
4. ఒక కుటుంబం నుండి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది.
5. గృహ గ్యాస్ వినియోగదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
1. ఆధార్ కార్డ్
2. రేషన్ కార్డు
3. గ్యాస్ కనెక్షన్ పత్రాలు
4. ఓటరు గుర్తింపు కార్డు
5. బ్యాంక్ పాస్ బుక్
6. ప్రస్తుత బిల్లు
7. గ్యాస్ కనెక్షన్ బుక్