Indian Polity practice test Part – 7 By studybizz

polity Practice test

This Practice test is on Indian Polity or Constitution Test 7 and is very much useful for all competitive exams.

Total Questions : 20 , Total Time : 20 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

Created by f39666c898f6d5f8b197b7aa92d97426?s=32&d=mm&r=gsb sb

Indian Polity practice test Part – 7 Telugu By studybizz

1 / 20

1. కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది?

2 / 20

2. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల కనీస వయస్సు ఎంత?

3 / 20

3. భారతదేశంలో సుప్రీంకోర్టును తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?

4 / 20

4. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏ హైకోర్టు పరిధిలో ఉంది?

5 / 20

5. దిల్లీ శాసనసభలోని శాసనసభ్యుల (ఎంఎల్పీ) సంఖ్య

6 / 20

6. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఎప్పుడు ఏర్పడింది

7 / 20

7. శాసనసభను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

8 / 20

8. 1966లో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పరిచారు?

9 / 20

9. దిల్లీ శాసనసభ వేటికి సంబంధించిన అంశంపై శాస నాలు చేసేందుకు వీల్లేదు?.

10 / 20

10. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?

11 / 20

11. వివిధ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సంబంధిం చిన సంవత్సరాల్లో సరికానిది?

12 / 20

12. కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో వివరించారు?

13 / 20

13. విచారణలో సాక్ష్యాలు సేకరించిన అనంతరం పోలీసులు న్యాయస్థానంలో సమర్పించేది?

14 / 20

14. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

15 / 20

15. చాలామంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాలను ఏమంటారు

16 / 20

16. క్రిమినల్ నేరానికి సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

17 / 20

17. కిందివాటిలో సరికానిది ఏది?

18 / 20

18. కిందివాటిలో సరికానిది?

19 / 20

19. FIR ను విస్తరించండి?

20 / 20

20. కింది వాటిలో సివిల్ వివాదం కానిది ఏది?

Your score is

The average score is 44%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page