Indian polity Practice Test Part – 6 Telugu By studybizz

polity Practice test

This Practice test is on Indian Polity Test 6 and is very much useful for all competitive exams.

Total Questions : 25 , Total Time : 25 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

188
Created by f39666c898f6d5f8b197b7aa92d97426?s=32&d=mm&r=gsb sb

Indian polity Practice Test Part – 6 Telugu By studybizz

1 / 25

1. రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసిన సంవత్సరం?

2 / 25

2. సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశ్యం.

3 / 25

3. క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీన వేసి ఇచ్చిన చెక్కుగా వర్ణించిన వారు?

4 / 25

4. కింది అంశాలలో 1935 చట్టంలోని ముఖ్యాంశం ఏది?

5 / 25

5. భారత ప్రభుత్వ చట్టం 1935

6 / 25

6. సి.ఆర్. ఫార్ములా దేనికి సంబంధించినది.

7 / 25

7. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం

8 / 25

8. రాష్ట్రాలలో ద్వంద పాలనను ప్రవేశపెట్టిన చట్టం

9 / 25

9. రాజ్యాంగ పరిషత్తును సూచించిన కమిషన్ ఏది?

10 / 25

10. ముసాయిదా కమిటీ సభ్యులు కానివారెవరు?

11 / 25

11. జవహర్ లాల్ నెహ్రు ఉపాధ్యక్షునిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

12 / 25

12. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఏ విధమైన ఎన్నికలు. జరిగాయి?

13 / 25

13. ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించినది

14 / 25

14. కాంగ్రెస్పార్టీ నాయకులలో క్యాబినెట్ మిషన్ ప్రణాళి కకు పూర్తి సుముఖంగా ఉన్నవారెవరు?

15 / 25

15. భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం

16 / 25

16. 1935 చట్టానికి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.

17 / 25

17. “ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం లాంటిదని” పేర్కొన్నది ఎవరు?

18 / 25

18. భారత రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించింది ఎవరు?

19 / 25

19. భారతదేశం ఏ రాజకీయ తరహ వ్యవస్థను ఆచరిస్తుంది?

20 / 25

20. మింటో మార్లే చట్టానికి సంబంధించి సరికాని వ్యాఖ్య

21 / 25

21. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది?

22 / 25

22. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదాలు?

ఎ. సామ్యవాద

బి. లౌకిక

సి. సమగ్ర

డి. సార్వభౌమ

23 / 25

23. రాజ్యాంగ పరిషత్తులో నిపుణుల పక్షాన ప్రాతినిధ్యం వహించని వారెవరు?

24 / 25

24. రాజ్యాంగ పరిషత్తు మొదటిసారిగా ఎప్పుడు సమావేశ

25 / 25

25. ఈస్టిండియా కంపెనీ తన రాజకీయ, వ్యాపార విధుల ను వేరుచేస్తూ తెచ్చిన చట్టం ఏది?

Your score is

The average score is 45%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page