Practice Test on Famous Dance Forms of India

famous dance forms of india

This test is very important for the job aspirants preparing for all ap & telangana related exams and jobs

Topic : Famous Dance Forms of India – భారతీయ నృత్యాలు

Total Questions: 30

Time : 30 minutes . All the Best

379
Created on By 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
famous dance forms of india

Famous Dance Forms of India : భారతీయ నృత్యాలు

1 / 30

1) సిద్ధేంద్ర యోగి, తీర్థ నారాయణ అనే వారు రూపొందించిన కూచిపూడి నాట్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? Kuchipudi dance created by Siddendra Yogi and Tirtha Narayana is popular in which state of India?

2 / 30

2) వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ, యామినీ కృష్ణమూర్తి, రాజా రాధా రెడ్డి, శోభానాయుడు, చింతా కృష్ణమూర్తి, నటరాజ రామకృష్ణ, జోష్యుల సీతారామయ్య వంటి వారు ఏ నాట్యంలో ప్రసిద్ధులు ? Vempati Chinasatyam, Vedantam Satyanarayana, Yamini Krishnamurthy, Raja Radha Reddy, Sobhanaidu, Chinta Krishnamurthy, Nataraja Ramakrishna, Joshyula Sitaramaiah are famous in which dance?

3 / 30

3) కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ లోని ఏ గ్రామంలో ఆవిర్భవించింది? Kuchipudi dance originated from which village in Andhra Pradesh?

4 / 30

4) భారత నాట్యానికి ప్రస్తుత ఆధునిక రూపాన్ని ఎవరు ఇచ్చారు ? Who gave the present modern day form to Bharatanatya ?

5 / 30

5) మృణాళిని సారాభాయ్, యామినీ కృష్ణమూర్తి, టి బాల సరస్వతి, సోనాల్ మాన్ సింగ్, రుక్మిణీ దేవి అరండల్, పద్మా సుబ్రమణ్యం ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందారు? Mrunalini Sarabhai, Yamini Krishnamurthy , T Bala Saraswati , Sonal Maan singh , Rukmini Devi Arandal, Padma subramanyam are famous in which dance ?

6 / 30

6) భారత నాట్యానికి ప్రస్తుత ఆధునిక రూపాన్ని ఇచ్చిన తంజావూరు బ్రదర్స్ ఏ భాష లో నాట్య భాగాలను రచించారు ? In which language did Tanjore brothers compose the dance pieces that gave modern form to Bharatanatyam?

7 / 30

7) The odissi dance, a famous dance form of odisha , evolved during reign of which king? ఒడిశాలోని ప్రసిద్ధ నృత్య రూపమైన ఒడిస్సీ నృత్యం ఏ రాజు పాలనలో అభివృద్ధి చెందింది?

8 / 30

8) సంయుక్త పాణిగ్రాహి , కెలు చరణ్ మహాపాత్ర , సోనాల్ మాన్ సింగ్ , ప్రియంవద మొహంతి , దేవ ప్రసాద్ దాస్ అంటి వారు ఏ నాట్యంలో సుప్ప్రసిద్దులు ? Samyukta Panigrahi, Kelu Charan Mahapatra, Sonal Man Singh, Priyamvada Mohanty, Deva Prasad Das are famous in which dance?

Notes: sonal mansingh is famous in both bharatanatyam and odissi

9 / 30

9) వళ్ళత్తోల్ కవి క్రింది ఏ సాంప్రదాయ నాట్యానికి ప్రస్తుత రూపాన్ని సంతరించి పెట్టారు ? Which of the following traditional dances was given its present form by Vallathol Kavi?

10 / 30

10) పేదవారి కథాకళి గా పేరు గాంచిన నృత్యం ఏది ? Which dance form is known as Kathakali of the poor?

11 / 30

11) కథాకళి, చక్కియార్ కోతు , మోహిని ఆట్టం , ఒట్టం తుల్ల్లాల్ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యాలు ? Kathakali, Chakyar koothu, MohiniyAttam, ottam Tullal are dances from which state?

12 / 30

12) కుంజుకురుప్, సి.ఫణిక్కర్, శాంతారావ్ రాఘవన్, గురుకృష్ణ కుట్టి కన వంటివారు ఏ నాట్యంలో ప్రసిద్ధులు? Kunjukurup, C. Phanikkar, Santarao Raghavan, Gurukrishna Kutti Kana are famous in which dance?

13 / 30

13) వైజయంతిమాల, శివాజీ, భారతి వంటి వారు ఏ నాట్యకళలో ప్రఖ్యాతి చెందారు? Vyjayanthimala, Shivaji and Bharati were famous for which dance form?

14 / 30

14) ఒకే ఒక వ్యక్తి అభినయించే నాట్యం? A dance performed by only one person?

15 / 30

15) ‘కుంజన్ నంబియార్’ రూపొందించిన నాట్య రూపం ఏది? Which dance form created by ‘Kunjan Nambiar’

16 / 30

16) ‘మణిపురి’ సాంప్రదాయ వాట్యం ఏ రాష్ట్రంలో అత్యధికంగా ప్రసిద్ధి చెందింది?’Manipuri’ traditional dance is most popular in which state?

17 / 30

17) ‘మణిపురి’ నృత్యకారుల్లో ప్రసిద్ధిగాంచిన వారు? Who are the famous ‘Manipuri’ dancers?

18 / 30

18) ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధిచెందిన నాట్యం? Which dance is popular in North India?

19 / 30

19) కథక్ నృత్యాన్ని ఆదరించిన ముస్లిం పాలకులు ఎవరు? Who were the Muslim rulers who patronized Kathak dance?
1) నవాబ్ వజీర్ అలీషా (లక్నో)
2) నవాబ్ సాదతాఖాన్ (ఔడ్)
9) నవాబ్ అఠీవర్దీఖాన్ (బెంగాల్)
4) అందరూ

20 / 30

20) బిర్జూ మహరాజ్, శంభూ మహరాజ్, దమయంతీ జోషి, భారతీగుప్తా, సీతారదేవి,దుర్గాదాస్, రామ్ నారాయణ్ మిశ్రా, ఉమా శర్మ, విష్ణుశిరోద్బన్ వంటి వారు ఏ నాట్య ప్రదర్శనలో ప్రసిద్ధులు? Birju Maharaj, Sambhu Maharaj, Damayanthi Joshi, Bharti Gupta, Sitara Devi, Durgadas, Ram Narayan Mishra, Uma Sharma, Vishnu Shirodban are famous for which dance performance?

21 / 30

21) కింది వాటిని జతపరచండి Match the Following
నాట్యం/Dance సంబంధించిన రాష్ట్రం/State
ఎ. యక్షగానం/Yaksha Ganam 1. కర్ణాటక
బి. కథక్/Kathak 2. ఉత్తర భారతం
సి. భరతనాట్యం/Bharatha Natyam 3. తమిళనాడు
డి. కూచిపూడి/Kuchipudi 4. ఆంధ్రప్రదేశ్

22 / 30

22) కింది నాట్యాలు – సంబంధించిన రాష్ట్రాలతో సరిగా జతపర్చినది గుర్తించండి? Identify the following dances – correctly paired with the respective states?

23 / 30

23) వీధి నాటకం బుర్రకథ, తోలుబొమ్మలాట, పేరిణి, కోలాటం మొదలైనవి ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన జానపద నృత్యాలు? Street drama, burrakatha, puppetry, perini, kolatam etc. are tribal folk dances of which state?

24 / 30

24) తమాషా, బోహడా, మౌని, లెజిమ్, గఫా, లోపణి మొదలైన జానపద/గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? Folk/tribal dances such as Tamasha, Bohada, Mouni, Lejim, Gafa, Lopani etc. belong to which state?

25 / 30

25) భాంగ్రా, గిద్దా గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినవి? Bhangra and Gidda tribal dances are popular in which state?

26 / 30

26) గార్భా, దాండియా, ధమాల్, ఘరయ్యారాస్, జెరియున్, గోప్ మొదలైన జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?Folk dances such as Garbha, Dandiya, Dhamal, Gharaiyaras, Jeriun, Gop etc. are popular in which state?

27 / 30

27) కోలాటం, కరాగం, కావడి, కుమ్మి మొదలైన జానపద గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? Folk tribal dances such as Kolatam, Karagam, Kavadi, Kummi etc. belong to which state?

28 / 30

28) దమాలి, దండినాచ్, హికిత్, కుడ్, రౌఫ్, చక్రి మొదలైన గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందాయి? Tribal dances like Damali, Dandinach, Hikit, Kud, Rauf, Chakri etc. are famous in which state?

29 / 30

29) చప్పిలి, జోరాకిజ్రి, కరన్, నౌతంకి, రాస్ లీల మొదలైన జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?Folk dances such as Chappili, Jorakijri, Karan, Nauthanki, Ras Leela etc. are popular in which state?

30 / 30

30) ఎం.ఎస్ సుబ్బలక్ష్మి, బాల మురళీకృష్ణ, ఛంబైనాథ్ భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్, వసంత కుమారి మొదలైన వారు ఏ కళలో ప్రసిద్ధులు? MS Subbalakshmi, Bala Muralikrishna, Chambainath Bhagavatar, Ariyakudi Ramanuja Iyengar, Vasantha Kumari etc are famous in which art?

Your score is

The average score is 47%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page