Telangana Geography Practice Test on Physical Features of Telangana

,
eastern western ghats 1

This test is very important for the job aspirants preparing for all telangana related exams and jobs

Topic: Physical Features of Telangana [తెలంగాణ నైసర్గిక స్వరూపం (కొండలు, శిలలు, పీఠభూమి, etc)]

Total Questions: 25

Time : 25 minutes . All the Best

123
Created on By 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
physical features of telangan

Telangana Geography – Physical Features of Telangana [తెలంగాణ భౌగోళికం – తెలంగాణ నైసర్గిక స్వరూపం (కొండలు, శిలలు, పీఠభూమి, etc)]

1 / 25

1) తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది?
What is the percentage of Area occupied by Telangana state w.r.to the total area of India.

2 / 25

2) తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి రాష్ట్రాన్ని ఏ ప్రాంతాలుగా విభజించారు?
According to the structure and appearance of the Telangana region, the state has been divided into which regions?

3 / 25

3) తెలంగాణ పీఠభూమి తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం లో ఎన్ని చ.కి.మీ. విస్తరించి ఉంది
Telangana Plateau is spread over how many square kilometers in the state of Telangana?

4 / 25

4) వైశాల్యపరంగా గోదావరి బేసిన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ.కి.మీ. విస్తరించి ఉంది? What is the total area occupied by Godavari basin in Telangana state?

5 / 25

5) కృష్ణా పర్వత పాద ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చ.కి.మీ. విస్తరించి ఉంది? Krishna Foothills in Telangana were spread over how many square kilometers?

6 / 25

6) హైదరాబాద్ జిల్లా ప్రత్యేకంగా ఏ శిలలతో నిర్మితమైంది? Hyderabad district was formed out of which rocks?

Orchian Rocks, Vindhya Rocks, Gondwana Rocks and Dravidian Rocks.

7 / 25

7) భారతదేశం జియోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు? As per the biological survey of India, Into how many categories are the rocks in the state of Telangana classified?

8 / 25

8) తెలంగాణలో పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు? Western Ghats are referred by which name in Telangana ?

9 / 25

9) జగిత్యాలలో పశ్చిమ కనుమలను ఏ పేరుతో పిలుస్తారు ? Western ghats in Jagityal district are called by which name?

10 / 25

10) తెలంగాణలో పశ్చిమకనుముల్లో ఎత్తైన శ్రేణి మహబూబ్ ఘాట్ ఏ జిల్లాలో ఉంది? Among the western ghat hill ranges of Telangana, the highest range Mahaboob ghat is located in which district ?

11 / 25

11) తెలంగాణ పూర్తి వైశాల్యం ఎన్ని లక్షల హెక్టార్లు?What is the Total area of Telangana in lakh hectares?

12 / 25

12) తెలంగాణ అటవీ విస్తీర్ణం శాతం ఎంత? What is the percentage of forest area in Telangana?

13 / 25

13) తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? How many Grama Panchayats are there in Telangana?

14 / 25

14) తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఎంత? What is the agricultural land in the geographical area of ​​Telangana?

15 / 25

15) తూర్పు కనుమలను రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు? – Eastern Ghats are called by which name in Rangareddy and Vikarabad districts?

16 / 25

16) తూర్పు కనుమలను నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఏ పేరుతో పిలుస్తారు? By what name Eastern Ghats are known in Nalgonda and Suryapet districts?

17 / 25

17) తెలంగాణ పీఠభూమి ప్రాంతం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది? How much high is the Telangana Plateau region above sea level?

18 / 25

18) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? What is the altitude of Hyderabad in relation to the sea level

19 / 25

19) రాష్ట్ర విభజన మూలంగా ఏ రాష్ట్రంతో సరిహద్దు కోల్పోయింది? With which state was the border lost as a result of state bifurcation?

20 / 25

20) భూపరివేష్టిత జిల్లాకానిది ఏది? Which is not a landlocked district?

21 / 25

21) గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న ప్రాంతం ఎత్తు ఎంత? What is the height of the area spread on both sides of river Godavari?

22 / 25

22) తెలంగాణలో అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏది? Which is the largest natural formation in Telangana?

23 / 25

23) ఈ కింది వాటిలో సరికానిది ఏది? Which of the following is incorrect?

24 / 25

24) ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించి ఉన్న శ్రేణులు ఏవి? What are the ranges spread across North Telangana region?

25 / 25

25) తెలంగాణలో అత్యంత ఎత్తులో ఉన్న జిల్లా ఏది? Which is the highest height district in Telangana?

Your score is

The average score is 44%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page