Kakatiya, Vijayanagara Empire Practice test part – 2 by studybizz

history practice test

This Practice test is on Kakatiya, Vijayanagara Empire Practice test part – 2 and is very much useful for all competitive exams.

Total Questions : 15 , Total Time : 15 Minutes and Pass Percentage : 30% .. ALL THE BEST!!

131

Kakatiya, Vijayanagara Empire Practice test part – 2

1 / 15

1. కాకతీయుల మొదటి రాజధాని ఏది?

2 / 15

2. రుద్రమదేవిని ఏ ఢిల్లీ సుల్తాన్ తో పోలుస్తారు?

3 / 15

3. ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే గ్రంథాన్ని రచించినవారు?

4 / 15

4. వేయిస్తంభాల గుడిని నిర్మించింది ఎవరు?

5 / 15

5. ‘నృత్యరత్నావళి’ అనే గ్రంథాన్ని రచించినవారు ఎవరు?

6 / 15

6. విద్యారణ్యస్వామి ఆశీస్సులతో స్థాపించిన రాజ్యం?

7 / 15

7. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం?

8 / 15

8. ‘అమరనాయంకర విధానం’ ఎవరి కాలంనాటిది?

9 / 15

9. శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవారు?

10 / 15

10. తళ్లికోట యుద్ధం/ రక్కసి తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం?

11 / 15

11. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణదేవరాయలు, అతడి భార్యల విగ్రహాలు ఏ లోహంతో తయారయ్యాయి?

12 / 15

12. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు?

13 / 15

13. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ప్రసిద్ధ గ్రంథం?

14 / 15

14. కిందివారిలో ‘అష్టదిగ్గజాలు’లో లేని వ్యక్తి ఎవరు?

15 / 15

15. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం ఏది?

Your score is

The average score is 56%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page