Indian Polity Test 1 – Framing of Constitution & Salient Features

photo1652088110 e1652088975787

This Test is specifically designed for the aspirants preparing for various competitive exams and this is very important topic for those exams having Indian polity as part of their syllabus.

భారత రాజనీతి – భారత రాంజ్యాంగం రూపకల్పన మరియు ముఖ్య లక్షణాలు ప్రాక్టీస్ టెస్ట్ 1

Timer is Set. Pass Marks : 30% . All the best !

333
Created by 9605ac64c28906d1494393153ed03a4f?s=32&d=mm&r=gjobsstudybizz
photo1652088110

Indian Polity – Framing of Constitution & Salient Features రాజ్యాంగం రూపకల్పన మరియు ముఖ్య లక్షణాలు

This Topic is very important for all the aspirants preparing for competitive exams

1 / 10

1. When was Indian Constitution Adopted? భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు?

2 / 10

2. Who was the chairman of drafting committee ? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?

ఈ కమిటీ ని 1947 ఆగస్టు 29 న ఏర్పాటు చేశారు

3 / 10

3. Who first gave the idea for the formation of constituent assembly ? రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ఆలోచనను మొదట ఎవరు ఇచ్చారు?

Note: in 1934 this idea was put forward

4 / 10

4. How many days it took to complete Indian constitution? భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?

5 / 10

5. How many articles Indian Constitution had when it was first enacted? భారత రాజ్యాంగం మొదటిసారిగా అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ [అధికరణలు] ఉన్నాయి?

Note: ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 470 ఆర్టికల్స్ ఉన్నాయి

out of total members 292 were representatives of the provinces, Remaining from princely states and 4 more from chief commissioner provinces

6 / 10

6. How many members were there in constituent assembly ? రాజ్యాంగ పరిషత్ ఎంత మంది సభ్యులతో ఏర్పాటు అయింది ?

7 / 10

7. The distribution of powers between center and the states in the indian constitution is based on the scheme provided in the ? భారత రాజ్యాంగంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ దేని నుంచి అందించబడింది?

8 / 10

8. Constituent assembly was set up on the recommendations of ? ఎవరి సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడింది?

9 / 10

9. Our Indian constitution can be described as? మన భారత రాజ్యాంగాన్ని ఇలా వర్ణించవచ్చు?

10 / 10

10. India has been described in constitution as ?భారత దేశాన్ని రాజ్యాంగంలో ఇలా వర్ణించడం జరిగింది?

Your score is

The average score is 62%

0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page